అలిశెట్టి రచనలు అక్షర కర దీపికలు : ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ అక్షర సూరీడు స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ రచనలు అక్షర కర దీపికలని, ఆయన సాహిత్యం సమాజ చైతన్యాన్ని కోరింది అని శాసన సభ్యులు డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్ అధినేత గుండేటి రాజు, జిల్లా గ్రంధాలయం అద్వర్యంలో స్థానిక జిల్లా గ్రంధాలయంలో నిర్వహించిన స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి, రెండు నిమిషాలు మౌనం వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకర్ సతీమణి భాగ్యలక్ష్మి కోరిక మేరకు జగత్యాలలోని ఉండడానికి నివాసం ఏర్పాట్లు ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకువెళుతానని తెలియజేశారు. కలిసి ప్రతి యేడు ప్రకటిస్తున్న రాష్ట్ర స్థాయి అలిశెట్టి స్మారక సాహితీ పురస్కారాలను 2022 సంవత్సరం గాను గోదావరి ఖని కి చెందిన ప్రముఖ కవయిత్రి గౌరోజు అనూశ్రీ, హన్మకొండ కు చెందిన కవయిత్రి తిరునగరి వకుళ వాసు, జగిత్యాల జిల్లా తుంగురుకు చెందిన డాక్టర్ గండ్ర మహేష్, మంచిర్యాల కు చెందిన ప్రముఖ కవి దాసరి శ్రీనాథ్ గౌడ్ ను ఘనంగా ఎమ్మెల్యే సన్మానించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, అలిశెట్టి ప్రభాకర్ సతీమణి భాగ్యలక్షి, కుమారుడు సంగ్రామ్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ అలిశెట్టి రాజు, కవయిత్రి వంగ గీతారెడ్డి, అయిత అనిత, ఓదెల గంగాధర్ పాత్రికేయులు టి.వి. సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, వుజగిరి జమున, బోనగిరి దేవయ్య,పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, కౌన్సిలర్ల ముస్కు నారాయణ రెడ్డి, కుసరి అనిల్ కుమార్, పంబల రామ్ కుమార్, నాయకులు ముఖేష్ ఖన్నా, జగన్, డుమల రాజ్ కుమార్, ఆరిఫ్, డాక్టర్ శ్యామ్ సుందర్, మాడిశెట్టి శ్రీనివాస్, కల్లపెళ్లి సరళ, ముత్యం భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...