పుష్యమాస ఉత్సవాలలో మంత్రి సతీమణి సందడి,
ఎల్ ఎం ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత
వెల్గటూర్, జనవరి 09 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలములోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కోటిలింగాలొని కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణములో ఆదివారం రోజున జరిగిన పుష్యమాస ఉత్సవాలలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి ఎల్ ఎం ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత సందడి చేశారు. ధర్మపురి వాస్తవ్యులైన శారద మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పుష్యమాస ఉత్సవాలలో మంత్రి సతీమణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారద మహిళా శారద మహిళా మండలికి చెందిన మధ్వాచార్య విజయ లక్ష్మి రామ కిషన్, ఓరుగంటి రాధిక మాధవ్ ఆచార్యలు తమ తమ ప్రాచీన ఆచార వ్యవహారాలలో భాగంగా ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. అంతకుముందు ఉత్సవాలకు విచ్చేసిన మంత్రి సతీమణికి ఆలయ చైర్మన్ పదిరి నారాయణరావు అర్చకుల తో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆమెకు శాలువాతో సత్కరించారు. అర్చకులు అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేసి ఆశీర్వదించారు. అనంతరం ఎల్లంపల్లి జలాశయంలో బోటింగ్ చేస్తూ ప్రజాపాలనతో మాట్లాడారు మాట్లాడుతు కోటిలింగాల ఎంతో విశిష్టమైన ప్రదేశము ఇది తెలుగు జాతి ఔన్నత్యాన్ని గుర్తు చేస్తుందని ఆమె తెలిపారు. మంత్రి గారు ప్రదేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా కోటిలింగాల అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రయత్నం చేస్తున్నట్లు ఈ గ్రామంలో బ్రాహ్మణులతో కలిసి సహపంక్తి భోజనం భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, మధు శంకర్ శర్మ, పెండ్యాల రాజేష్ శర్మ, ధర్మారం తెరాస నాయకురాలు కనకలక్ష్మి, పెగడపల్లి తె.రా.స నాయకురాలు ఇందిరా, ఆలయ అర్చకులు సంజీవ్, నాగరాజు, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...