ఉపాధ్యాయ సంఘ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం : ఉపాధ్యాయ సంఘ నేతలు
జగిత్యాల, డిసెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): ఉపాధ్యాయులకై తెచ్చిన జీ.ఓ. 317లో సీనియారిటీని మాత్రమే పరిగణనలోకి తీసుకొని స్థానికతను ప్రభుత్వం విస్మరించడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ముట్టడి కై తరలిన ఉపాధ్యాయుల అరెస్ట్ అప్రజాస్వామికమని ఉపాధ్యాయ సంఘాల నేతలు అన్నారు. సోమవారం యూఎస్పీసి ఇచ్చిన హైదరాబాద్ సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో జగిత్యాల లోని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు బోగ రమేష్, బైరం హరికిరణ్, వోడ్నాల రాజశేఖర్, తుంగురి సురేష్ లు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో లో కేవలం సినియారీటిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని స్థానికతను తీసుకోకపోవడంతో చాలామంది జూనియర్ టీచర్లు తమ సొంత జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాలకు బలవంతంగా పోస్టింగ్ ఇస్తున్నారన్నారు. అలాగే ఉపాధ్యాయులకు పాఠశాలలు ఎంపిక చేసుకొనే వీలులేకుండా ఆదరా భాదరాగా అప్షన్లు కోరుతూ ప్రత్యక్ష కౌన్సిలింగ్ విధానం కాకుండా అధికారుల ద్వారా పోస్టింగ్లు ఇస్తూ అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నారన్నారు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ తరలనున్న ఉపాధ్యాయ సంఘ నేతలను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా టీచర్ల బదిలీల ప్రక్రియ ను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో టిపిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బోగ రమేష్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్, తపస్స్ జిల్లా అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్, టి.ఆర్.టి.ఎఫ్. జిల్లా అధ్యక్షులు తుంగురి సురేష్ లు ఉన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...