మాజీ ప్రధాని పీ.వి నర్సింహారావు వర్దంతి సందర్బంగా ఘన నివాళులు
కోరుట్ల,డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమగ్ర వ్యక్తిత్వం సంక్లిష్ట తత్వం కలబోసిన ఠివి మన పీ.వి.స్వాతంత్ర్య సమరయోధులు, దేశ చరిత్రను మార్చిన తెలంగాణ బిడ్డ పుట్టి నిండు నూరేళ్లు పూర్వ ప్రధాని స్వర్గీయ శ్రీ పాముల పర్తి వెంకట నర్సింహారావు వర్దంతి పురస్కరించుకుని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగ తిరుమల గంగాధర్, కొంతం రాజాం పట్టణ మండల అధ్యక్షులు సంయుక్తంగా మాట్లాడుతూ పి.వి తెలుగు బిడ్డ, తెలంగాణ వాది, 1957 లో ఎమ్మెల్యేగా తొలి విజయం, ముఖ్యమంత్రి గా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రి గా తనదైన ప్రత్యేక ముద్ర వేశారు అన్నారు. భారతదేశం అత్యంత క్లిష్ట మైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నపుడు భారత దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తెలుగు తేజం, నవోదయ విద్యాలయాలకు ఆద్యులు పి.వి 8 భారతీయ భాషలతో పాటు, 8 విదేశీ భాషలలో మాట్లాడులో దిట్ట, బహుభాషా కోవిదుడు. పి.వి నరసింహరావు గారి గూర్చి ఒక పదబంధం లోనో, గ్రంథం లొనే విశ్లేషించగలిగే సులభమైన వ్యక్తి కాదు..." ఒక శక్తి పీ. వి.భవిష్యత్తు రోజుల్లో వారికి సంబంధించిన పరిశోధనలు గాని, పాఠ్య గ్రంథాల ద్వారా రాబోయే యువతకు ఆ మహనీయుని గూర్చిన స్ఫూర్తి నందించిన వారమవుతాము. పి.వి.నర్సింహారావు గారికి భారత రత్న పురస్కారం ద్వారా మహానియునికి నిజమైన నివాళి అర్పించిన వారి మవుతామని వారు ప్రజల హృదయాలలో చిరస్మరణీయులు కొనియాడారు ఈ కార్యక్రమంలోబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోగ్రాభి, ఉపాధ్యక్షులు ఎం ఏ నయీమ్, ఏస్ సి సెల్ అధ్యక్షులు పసుల కృష్ణప్రసాద్, కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీరాముల అమర్, మండల ఏస్ సి సెల్ అధ్యక్షులు మంథని గంగనర్సయ్య, పట్టణ కార్యదర్శి మ్యాకల నర్సయ్య, నాయకులు తుమ్మనపల్లి రాజేంద్రప్రసాద్ కండ్లె నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...