దళితుల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యం
మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి
జగిత్యాల, డిసెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : దళితులు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని, ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని పార్లమెంట్ తేల్చిచెప్పింది అన్నదమ్ముల్ల కలిసి ఉంటేనే రాజ్యాధికారం సాధిస్తారని కొంతమంది అగ్రవర్ణాలు జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారు అని తెలంగాణ మాల మహానాడు జగిత్యాల జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అన్నారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో శ్రీహరి మాట్లాడుతూ గతంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ కు మద్దతు ఇచ్చిన ఆడిసాద్యం కాకపోయినా ఇదే మాదిగ సోదరులకు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించడం హాస్యాస్పదం అన్నారు. అనంతరం జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో నూతన నియామకాలను చేపట్టారు గ్రామ సర్పంచ్ చెరుకు జాన్ ఆధ్వర్యంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సండ్రపు విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులుగా అరికేల జగన్, మండల ప్రధాన కార్యదర్శిగా మేసు వెంకటేష్, ఉపాధ్యక్షులుగా నక్క శేఖర్, మండల యువజన ప్రధాన కార్యదర్శిగా నక్క శ్రీకాంత్, గ్రామ అధ్యక్షులుగా లక్కమ్ అక్షయ్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్రా రాజు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లు అరుణ్ కుమార్, యువజన ప్రధాన కార్యదర్శి కీర్తి కుమార్, నియోజక వర్గ అధ్యక్షులు కోడిపెళ్లి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు అరికేల జగన్, జగిత్యాల రూరల్ మండలం అధ్యక్షులు కొండ రాకేష్, జక్కుల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...