విద్యార్థుల వద్దకే సర్టిఫికెట్లు
ఎర్రుపాలెం డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : కలెక్టర్ ఆదేశాలివ్వడంతో అన్ని చోట్లా కదిలిన రెవిన్యూ, సోషల్ వెల్ఫేర్ యంత్రాగం. ప్రత్యేక చొరవ తీసుకొని ముందుకు వెళ్తున్న ఎర్రుపాలెం తహసీల్దార్ డి.జగదీశ్వర ప్రసాద్. ఎర్రుపాలెం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో గల షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్థిని,విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్లో భాగంగా కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు తీసుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా, పాఠశాల్లో వారి స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా పాఠశాల్లోనే ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవిధంగా తహసీల్దార్ డి.జగదీశ్వర ప్రసాద్ చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రుపాలెం మండలంలో గల 54 ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వతరగతి వరకు చదువుతున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్థులు మొత్తం 584 మంది ఉండగా ఇప్పటివరకు షుమారు 200 పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చామని, మిగిలిన విద్యార్థులకు ఆయా గ్రామాలలో గల పాఠశాలలోనే ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మీసేవ, విఆర్ఎ, ఆర్ఐ మొదలగు సిబ్బందిని సమన్వయం చేశామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకునేలా తల్లిదండ్రులు సహకారం అందించాలని ఆయన కోరారు. రెండు మూడు రోజులలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...