తాసిల్దార్ కు వినతి పత్రం
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 10 ప్రజాపాలన : ఇబ్రహీంపట్నం మండలం తహసీల్దార్ ఇబ్రహీంపట్నం నమస్కరించి తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక క్రిస్మస్ విందు, దుస్తుల పంపిణీ పథకం అమలు నియోజకవర్గంలోని పేద క్రైస్తవులు, పాస్టర్లందరికి సమానంగా అందజేసిన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు రాజ్యాంగ ప్రకారం ప్రజలందరికీ సమానత్వాన్ని చాటమని కోరుట గురించి, అయ్యా, మేము అనగా క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కమిటీ (రిజిస్టర్ నంబర్.558 of 2021) వారము, సుమారు ఇబ్రహీంపట్నం మండలం 23 చర్చిల పాస్టర్లు, క్రైస్తవ విశ్వాస కుటుంబాలకు చెందిన వారము, తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మంత్రులు, ప్రభుత్వ ఉన్నత అధికారులు రాజ్యాంగ మత స్వేచ్చ, సమానత్వాన్ని పాటిస్తూ ఇతర మతస్తుల పండుగల మాదిరిగా క్రైస్తవ, దళిత క్రైస్తవుల మనోభావాలను, మత విశ్వాసాలను గౌరవించి క్రిస్మస్ పండుగను తెలంగాణ రాష్ట్ర అధికార పండుగగా గుర్తించి, అట్టి పండుగను అధికారికంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు విశ్వాసులు, భక్తులతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా, క్రిస్టియన్ సమాజం ఆత్మ గౌరవం కోసం గౌరవించి క్రిస్మస్ కానుక బట్టలు 2 లక్షల రూపాయలు 1000 జతల బట్టలు ఇస్తుంది. అయితే అనుకోని విధంగా మన ఇబ్రహీంపట్నం మండలం లో ఈ పథకం కేవలం కొద్ది మంది పాస్టర్లు మాత్రమే వారి అనుకూలంగా స్వార్థంగా తమవారికే కేటాయించుకొని నిజమైన పేద దళిత క్రైస్తవులకు, మా అసోసియేషన్ వారికి అందకుండా ప్రభుత్వ మంచి ఉద్దేశ్యాన్ని తప్పుద్రోవ పట్టిస్తూ అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కావున తమరు దయచేసి ఇట్టి విషయంలో వెంటనే స్పందించి ప్రభుత్వ సదుద్దేశంతో ఇచ్చే సంక్షేమ పథకాలు, క్రిస్మస్ డిన్నర్, గిఫ్ట్ లను ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పాస్టర్లు, క్రైస్తవులకు, పాస్టర్ ఫెలోషిప్ లకు సమానంగా పంపిణీ చేసి రాజ్యాంగ సమానత్వాన్ని గౌరవ ఎమ్మార్వో గారు పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కృతజ్ఞతతో మనవి చేస్తున్నాము. ఈ విషయంలో మా పాస్టర్ ఫెలోషిప్ క్రిస్టియన్ అసోసియేషన్ నుండి ఒక చర్చి పాస్టర్ అకౌంట్ నెంబర్ కూడా తీసుకోవాలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అప్పటి వరకు క్రిస్మస్ సెలెబ్రేషన్ కమిటీ పంపిణీ నిలిపివేయాలని కొరుచున్నాము.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...