ఎఫ్ ఎసి హెడ్మాస్టర్ల సమస్యలు పరిష్కరించాలి
జగిత్యాల, నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : పాఠశాల నిర్వహణ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎఫ్ ఎసి హెడ్మాస్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్ టియుటిఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బైరం హరి కిరణ్, మచ్చ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఎస్ టియు భవన్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో 176 పిజిహెచ్ఎం పోస్టులకు గాను 99 మంది సీనియర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ లు ఎఫ్ఎసి హెచ్ఎం గా అదనపు బాధ్యతలు నిర్వర్తించటం వల్ల విద్యార్థులు సబ్జెక్ట్ కి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు సబ్జెక్ట్ బోధన, ఇటు గంటకో రిపోర్ట్ లు పంపడం, ఎండిఎం నిర్వహణకు బాధ్యులను చేయడం, పాఠశాల నిర్వహణ అదనపు బాధ్యతల వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. చాలా చోట్ల సీనియర్ స్కూల్ అసిస్టెంట్ లు గెజిటెడ్ కాకున్నా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించడం వల్ల జీతభత్యాల చెల్లింపులు, సర్వీసు మ్యాటర్ లు, వారి పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలతో తీవ్ర మానసిక పని వొత్తిడికి గురవుతున్నారన్నారు. ఎఫ్ఎసి లు ఉన్నచోట వెంటనే సబ్జెక్ట్ విద్యావాలంటీర్ను, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ని నియమించాలన్నారు. ఎఫ్ఎసి అలవెన్స్ కింద హెచ్ఎం లకు నెల నెలా 5 వేల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. స్వచ్ఛ కార్మికులు స్కావేంజర్ లేకపోవడంతో కొన్ని చోట్ల హెచ్ఎం లు జేబులోంచి జీతం ఇచ్చి స్థానికంగా ఒకరిని నియమించుకొని పాఠశాల నిర్వహణ చేయాల్సి వస్తోందని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్, వెంకటేష్, సలీం, కృష్ణ, రాజేశ్వర్, విష్ణు, లక్ష్మారెడ్డి, మురళీ తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...