మద్దుల చెరువు శిఖం భూములను కాపాడాలి : అఖిలపక్ష పార్టీల డిమాండ్
కోరుట్ల, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలోని మద్దుల చెరువును ఆనుకొని ఉన్న శిఖం భూములను అక్రమ కబ్జాల నుండి కాపాడాలని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కోరుట్ల పట్టణంలోని మద్దుల చెరువు అనుకొని ఉన్నా భూములపై కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుని ప్లాట్లుగా విభజించి అమ్ము కొనుటకు భూములను చదును చేస్తున్న సందర్భంగా మంగళవారం రోజున మద్దుల చెరువు మినీ ట్యాంక్ వద్దకు వెళ్లి అఖిలపక్ష పార్టీల తో పరిశీలన జరిపారు ఈ భూములను అమ్ముకోవడానికి చెరువు నీటిని ఆపకుండా ఎఫ్ టి ఎల్ ఫుల్ టాంక్ లెవెల్ హద్దులు పాదాలని హెచ్చరిక బోర్డులు వేయాలని కోరారు అలాగే మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం నడుస్తున్న సందర్భంగా ఎత్తు కూడా పెంచితే నీటి ప్రవాహం ఉండి అందులో లో బోటు ఇతర సౌకర్యాలు ఏర్పరచుకోవచ్చు పేర్కొన్నారు ఈ భూములు కబ్జాల గురవుతున్న భూములు కాపాడాలని అధికార పార్టీ కౌన్సిలర్ బాహాటంగా ఆ స్థలంలో వెళ్లి పరిశీలించి అధికారులకు చూపించి నిలిపివేయాలని మీడియా ద్వారా పత్రికల ద్వారా విమర్శ చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులు గౌరవ సభ్యులు ఇంతవరకు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు మండల రెవెన్యూ అధికారి ఇ ఆఫీస్ కు భూత పెట్టు లో ఈ వ్యవహారం పంచాంగం నడుస్తున్న పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి 2016లో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇచ్చట శంకుస్థాపన వేసి ఇ ఎంతటివారినైనా శిక్ష అమలు చేస్తామని భూములు కాపాడాలని అధికారులు సూచించిన పట్టించుకోవడంలేదని అన్నారు కావున వెంటనే ప్రభుత్వ రెవెన్యూ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని ఆ భూములను కాపాడాలని కోరారు లేనియెడల తదుపరి జరిగే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చెన్న విశ్వనాథన్ సిపిఎం జిల్లా నాయకులు తిరుపతి నాయక్ సిపిఎం వెల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు చింత భూమేశ్వర్ ,మాజీ కౌన్సిలర్ సో గ్రఫీ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...