ఎన్ఎస్ వి విద్యాసంస్థలకు అభినందనలు తెలిపిన ఎంపి ధర్మపురి అరవింద్
జగిత్యాల, నవంబర్, 23 ( ప్రజాపాలన ప్రతినిధి): స్థానిక ఎన్ఎస్ వి మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన బిఎస్ సి తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థ అయిన టిసిఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో నికిత మరియు అఖిల లు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను సాధించారు. ఎంపి ధర్మపురి అరవింద్ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందజేసి ఉద్యోగ సాధనకు కృషిచేసిన అధ్యాపకులను మరియు విద్యార్థులతో పాటు ఎన్ఎస్ విద్యాసంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ వి మునిందర్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల లాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించే విధంగా క్యాంపస్ టు కార్పొరేట్ అనే నినాదాన్ని తీసుకొని ప్రతిరోజు డిగ్రీ సిలబస్ తో పాటుగా ఉద్యోగ సాధనకు తోడ్పడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు అర్థమెటిక్ రీజనింగ్ మరియు సాఫ్ట్ స్కిల్స్ తో పాటు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అందించే ప్రతి ప్రత్యేక నైపుణ్య శిక్షణ శిబిరాలను కళాశాలలో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ గోపు మునిందర్ రెడ్డి, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గుండా శ్రీనివాస్, వడ్డేపల్లి మహేందర్, ఏవో శంకరయ్య మరియు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...