గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్టు
కోరుట్ల, అక్టోబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల సీఐ రాజశేఖర రాజు, మేడిపల్లి ఎస్సై సుధీర్ రావు, కోరుట్లఎస్సై సతీష్ లకు లభించిన సమాచారం మేరకు మేట్ పల్లి డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశానుసారం మేడిపల్లి ఎస్సై సుధీర్ రావు, కోరుట్ల ఎస్సై సతీష్, ట్రైనీ ఎస్సైలు నినిషా రెడ్డి,సురేష్ మరియు రజితలు, మేడిపల్లి సిబ్బంది అనిల్ కుమార్, అజీజ్, కోరుట్ల సిబ్బంది సంపత్, గంగాధర్ లో కలిపి ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామ శివారు జోగన్ పల్లి వెళ్లే దారిలో సోదాలు నిర్వహించి అనుమానస్పదంగా వున్న రెండు మోటారు సైకిళ్లపై వెళ్తున్న నాగపూర్ - దంతాలపల్లి గ్రామానికి చెందిన మాడవి మాణిక్ రావు, రాయికల్ మండలం కుమ్మర్ పల్లి గ్రామానికి చెందిన బోల్లే విష్ణు, కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామానికి చెందిన బంగారు తరుణ్, సిద్దే శుభాష్ అనుమానాస్పదంగా కనిపించగా పోలీసుల ఆధ్వర్యంలో మేడిపల్లి తహసిల్దార్ బషీర్ విచారించగా ఈ నలుగురి వ్యక్తుల వద్ద 1కేజీ.05 గ్రామ్ ఎండు గంజాయి లభించింది, ఈ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకొని, వీరిని విచారించగా ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ మండలం నాగపూర్-దంతన్ పల్లి గ్రామ శివారు నందు తన అయిదు ఎకరాల వ్యవసాయ భూమి లో ఐదు సంవత్సరాల నుండి గంజాయి సాగు చేస్తూ చుట్టుపక్కల గ్రామాల, జిల్లా యువకులకు విక్రయించి జీవనం సాగిస్తున్నాడు. మడవి మాణిక్ రావు తన గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో పండిస్తున్న పంటలు సైతం అధికారికంగా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మాణిక్యరావు గతంలో జగిత్యాల జిల్లాలో ఉండి ప్రస్తుతం కడెం మండలం బెల్లాల గ్రామంలో ఉంటున్న జల్లపల్లి తరుణ్ పరిచయమై గంజాయికి బానిసై చివరకు అతను కూడా వ్యాపారంలో దిగాడు. అదేవిధంగా కాలక్రమంలో స్నేహితులైన బొల్లే విష్ణు, బంగారు తరుణ్, సిద్దే సుభాష్, కూడా గంజాయి కూపం లోకి దిగి వ్యసనానికి బానిసై చివరికి తన స్నేహితులను గంజాయి అమ్మటం మొదలు పెట్టారు. ఈ విధంగా గత రెండు సంవత్సరాలుగా జరిగిన వ్యాపారానికి అడ్డుకట్ట వేసిన కోరుట్ల సీఐ రాజశేఖర రాజు, మేడిపల్లి ఎస్సై సుధీర్ రావు, కోరుట్ల ఎస్ ఐ సతీష్, మేడిపల్లి పోలీస్ సిబ్బంది అనిల్ కుమార్, అజీజ్, కోరుట్ల సిబ్బంది సంపత్, గంగాధర్ లను జిల్లా ఎస్పీ సిందు శర్మ, మేట్ పల్లి డిఎస్పీ రవీందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా గంజాయి పండించిన, కలిగి ఉన్న, సేవించిన, రవాణా, చేసిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...