గంజాయి ప్యాకెట్లు, ఆశిష్ నూనె విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు
బాలాపూర్: అక్టోబర్10, ప్రజాపాలన ప్రతినిధి : అక్రమంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన మీర్ పేట్ పోలీసులు. నిందితుల నుంచి ఆరు వందల గ్రాముల గంజాయి పౌడర్, 8 మిల్లీ లీటర్ల ద్రావకంతో గంజాయ్, అదేవిధంగా 7 స్మార్ట్ ఫోన్స్, రెండు ద్విచక్ర వాహనములు స్వాధీనం చేసుకున్నారు.మీర్ పేట్ సీఐ మహేందర్ రెడ్డి తో పాటు డీ ఐ సత్యనారాయణ తో కలిసి వనస్థలిపురం ఏసిపి పురుషోత్తం రెడ్డి మీడియా కు వెల్లడించారు. మీర్ పేట సమీపంలో ఉన్న హుడా కాలనీకి చెందిన వి. సంతోష్ (19) బడంగ్ పేట్ లో ఉద్యోగ నగర్ కాలనీకి చెందిన రవ్వ ఫిలిప్స్ కళ్యాణ్ (35) కర్మన్ గట్టు నందనవనం చెందిన సయ్యద్ అజీజ్ (23) ప్రకాశం జిల్లా బండే పాలం కు చెందిన బుర్స్ నరేంద్ర శ్రీనివాస్ (24) వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేశారు. దూల్ పేట్ నుంచి గంజాయిని తెచ్చి తెలిసినవారికి అమ్ముతున్న కళ్యాణ్ ను లేనిన్ నగర్ చెరువు కట్ట పై పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ అదే ప్రాంతానికి చెందిన జిత్తు దగ్గర గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి నందనవనం లో అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయ్ ఆకు నుంచి వచ్చే ఆశిశ్ నూనెను నాని అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారనీ చెప్పారు. వీరితో పాటు ముగ్గురు వ్యక్తులు (శోభ, జిత్తు, నాని) పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...