ఉన్నత చదువుకై సహాయం అందించగలరు : కనక పూడి కీర్తి కుమార్
బోనకల్, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : బొనకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన కనకపూడి కీర్తి కుమార్ బాల్యం నుంచి కూడా చదువుల్లో చక్కగా రాణించే వాడు అతని తల్లిదండ్రులు పేదవాడు కావడంతో తన కుమారుడు ఉన్నత చదువులు కై ఆర్థిక సాయం చేయగలరని, విద్యాభ్యాాసం ఒకటవ తరగతి నుంచీ 5 వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్ లో చదివి తెలంగాణ సాంఘిక సంక్షేమ పాల్వంచ పాఠశాలలో సీటు సాధించి ఆరవ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత టి ఎస్ డబ్ల్యు రెసిడెన్సీ కరీంనగర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో సీటు సాధించి 9వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకోని 9.7 స్కోర్ సాధించాడు. అనంతరం హైద్రాబాద్ లో గల టీఎస్ డబ్ల్యూ ఆర్ బి ఐ గౌలిదొడ్డీ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో డాక్టర్ అవ్వాలనే పట్టుదలతో ఇంటర్ బై.పీ.సీ గ్రూప్ లో సీటు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం నీట్ ప్రవేశ పరీక్ష కు ప్రిపేర్ అయి స్వల్ప మార్కుల తేడాతో సీటు రాకపోవటంతో అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్.టీ పేద పిల్లల ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఋణాలు మంజూరు చేస్తాము అని ప్రకటించటంతో కిర్గిస్తాన్ లో గల ఇంటర్ నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కిర్గిస్తాన్ కాలేజీలో ఎం.బీ.బీ.స్ లో జాయిన్ అయ్యి వారీ దగ్గర వున్న కొంత డబ్బును ఇచ్చి ఆ తర్వత అంబేద్కర్ ఓవర్సీస్ బ్యాంక్ లోన్ కీ అప్లై చేసుకోగా ఆ లోన్ అనేది పీ.జీ చేసే వారికీ మాత్రమే వర్తిస్తుంది అని అధికారులు చెప్పడం తో ఉన్నత చదువుకై అప్లై చేసుకున్న లోన్ తిరస్కరించబడింది. అప్పటికే వారీ దగ్గర వున్న సుమారుగా 15 లక్షలు ఖర్చు చేసి ఎం. బీ.బీ.ఎస్. రెండు సంవ్సరాలు చదువు ను పూర్తి చేసుకొని ప్రస్తుతం మూడవ సంవ్సరము చాలా ఆర్థిక ఇబ్బందులతో చదువుతున్నాడు. కీర్తి కుమార్ తల్లీ దండ్రులు ఖమ్మంలో ఉంటూ తండ్రి ఒక అపార్ట్మెంట్ కి వాచ్ మెన్ గాను తల్లి ఇళ్ళాల పనీ చేసుకుంటూ కష్ట పడి చదివిస్తున్నారు. కనుక వారీ తల్లీ దండ్రులు చాలా ఆర్థిక ఇబ్బందులలో వుండటంతో తమ కుమారుడి చధువుకై దాతల సహాయం కోరుతున్నారు. మానవతా దృక్పథంతో సరస్వతి పుత్రుడికి సహాయం అందించ గలరు అని వేడుకుంటున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...