బీజేపీ అభ్యర్థిని గెలిపించాల
మధిర, ఫిబ్రవరి 18, ప్రజాపాలన: మధిర పట్టణ మరియు రురల్ మండల అధ్యక్షులు, పాపట్ల రమేష్, గుండా చంద్రశేఖర్ రెడ్డి ఆద్యర్యములో, బీజేపీ mlc అభ్యర్థి శ్రీ గుజ్జుల ప్రేమేంద్రరెడ్డి గారి, విజయాన్ని కాంక్షిస్తూ మధిరలో ప్రభుత్య కార్యాలయాలలో ప్రచారము చేయటము జరిగింది, ఈకార్యక్రమములో బీజేపీ జిల్లా ఉపధ్యక్షుడు, వేణు గోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలువేరు సాంబశివరావు గారు, బీజేపీ జిల్లా కార్యదర్శి, మార్సకట్ల స్వర్ణకార్ గారు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి. పెరుమాళ్లపల్లి విజయరాజు గారు, మరియు, బీజేవైఎం జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, రామిశెట్టి నాగేశ్వరావు గారు, బీజేపీ, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, పాల్గొనటం జరిగింది, ఈసందర్బముగా నాయకులు మాట్లాడుతు, అధికార తెరాస పార్టీకి ఈ ఎన్నికలో ఓట్లు అడిగే హకు కోల్పోయారు అనీ, నిరుద్యోగులకు. ఉద్యోగాలు కల్పించుటలో, ప్రవేట్ టీచర్స్ ను ఆదుకోవటంలో పూర్తిగా ఇఫలం చెందిన ఈ రాష్ట్ర ప్రభుత్యము, అలాగే ప్రభుత్య ఉద్యోగులకు, PRC విషయములో తప్పుదారి పట్టిస్తూ వాళ్ళను అభద్రతా భావానికి గురిచేస్తున్న, ఈ రాష్ట్ర ప్రభుత్వనికి, mlc ఎన్నికలో, విద్యార్థులు, నిరుద్యగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, అందరు కలసి ఈ ప్రభుత్వనికి బుద్ది వచ్చేలాగా, బీజేపీ అభ్యర్థి, గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి గార్కి మీ మొదటి ప్రాధాన్యత ఓటు, వేసి గెలిపించాలని కోరటం జరిగింది, srఈ కార్యక్రమములో, బీజేపీ పట్టణ మరియు రురల్ మండల అధ్యక్షులు, పాపట్ల రమేష్, గుండా చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, Y,రామా యోగేశ్వరావు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి, k నాగభూషణం,k నరసింహారావు,కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు B నాగభూషణరావు, పట్టణ ప్రధాన కార్యదర్శులు, B రామకృష్ణ, P నాగేంద్రబాబు,ఉపాధ్యక్షుడు M సాయిరామ్, ఖాజామియా, సుమంత్, సాయి, K ప్రకాశరావు, శ్యామ్, తదితరులు పాల్గున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...