మధిర టిడిపి ఆధ్వర్యంలోఐలమ్మ 126వ జయంతి
మధిర, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంప్రభుత్వం అధికారాయుతంగా జరుపుచున్న నేపథ్యంలో ఈరోజు మధిర నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఐలమ్మ జయంతి ఉత్సవాన్ని పండుగలా జరిపిన తెలుగుదేశం శ్రేణులు ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి మధిర అర్బన్ మండల టీడీపీ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు అధ్యక్షత వహించారు ముందుగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి శేఖరబాబు నాయకులు వంగాల రామకోటి మేడేపల్లి రాణి కోనేరు రాణి పగిడిపల్లి విజయమ్మ సట్టు వెంకటేశ్వరులు మాదాల నరసింహారావు తదితరులు మల్లెల వెంకయ్య ఖమ్మంపాటి పుల్లారావు తదితరులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి బలహీన వర్గాలకు పలు సేవాలందించుచున్న సట్టు వేంకటేశ్వరులను మల్లెల వెంకయ్యను ఖంమ్మంపాటి పుల్లారావును లంకా సత్యం మునగంటి సంగయ్య గౌరరాజు శ్రీనివాస్ నరసింహారాలను ఘనంగా సన్మానించారు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని స్వీట్స్ పంచుకొన్ని ఐలమ్మకు జే జే లు పలికారు ఇంకా రామనాధం ఇతర నాయకులు మాట్లాడుతూ ఐలమ్మ జీవిత ఘట్టాలు పోరాటాలు వారి వారి కుటుంబ సభ్యుల త్యాగాలు తత్ఫలితంగా నిజాం పరిపాలన దేశముఖ్ జాగీర్దారుల రజాకార్ల దౌష్ట్యాల నుండి విముక్తిపొంది నిజాం సంస్థానం కూలిపోయి స్వరాష్ట్రం ఏర్పాటుకు దోహదం చేసినదని తెలియజేసారు ఐలమ్మ తెలంగాణా రైతాంగ పోరాట స్పూర్తితోనే డిల్లీ సరిహద్దులలో ప్రధాని మోడీ తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుత రైతాంగం పోరాడుతున్నదని వారు, ప్రతిపక్షాలు నిర్వహించుచున్న రేపటి బందలో పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం నాయకులు పిలుపు నిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఒత్తిడి, చైతన్యం, ఐలమ్మ పోరాట పటిమ, ఈటెల రాజేంద్ర రాజీనామా పుణ్యంతో ఐలమ్మ ఘన చరిత్రకు అధికారిక గుర్తింపు వచ్చిందని రామనాధం మాట్లాడుతూ అన్నారు పోరాడితే పోయేది సంకెళ్లే అని అమరురాలైన ఐలమ్మ నిరూపించినదని ఆమార్గంలోనే ఆస్పూర్తి తోనే పార్టీ శ్రేణులు రాష్ర్ట కేంద్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తేవాలని అదే ఐలమ్మకు ప్రజలు ఇచ్చే నిజమైన నివాళి అని రామనాధం అన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...