ఉప్పరి గూడ గ్రామదేవతల ఆలయ నిర్మాణాలకు శంకుస్థాపన
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 15 ప్రజాపాలన ప్రతినిధి : ఉప్పరిగూడ గ్రామంలో పోచమ్మ, మల్లన్న తల్లి మందిరాలు నిర్మించ తలపెట్టి ఆదివారం ఉదయం 6 గంటలకు మందిరాలకు భూమి పూజలు నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీకి దాతలు ఇచ్చిన నిధుల సహకారంతో మరియు ఉప్పరిగూడ గ్రామ పెద్దలు యువజన సంఘాలు ఉప్పరిగూడ భక్త సమాజం సహకారంతో ఈ యొక్క మందిరాలు నిర్మించడానికి సంకల్పించారు. ఉదయం 6 గంటల నుండి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఉప్పరిగూడ గ్రామంలో యాదవులకు ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ బూడిద రామ్ రెడ్డిమల్లన్న స్వామి మందిరం కొరకు స్థలం కొనుగోలు చేసి గ్రామ పెద్దల మరియు యాదవ సంఘం సభ్యుల అందరి సహకారంతో తో స్వామి వారి గుడిని నిర్మించడానికి భూమి పూజ చేయడం జరిగింది అనంతరం ఎనిమిదిన్నర గంటలకు గ్రామపంచాయతీ దగ్గరసర్పంచ్ బూడిద రామ్ రెడ్డి గారు 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మూడు రంగుల జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి దంపతులు మరియు బిజెపి నాయకులు పో రెడ్డి నరసింహారెడ్డి, అర్జున్ రెడ్డి, లారీ అసోసియేషన్ అధ్యక్షులు బూడిద నందా రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎనుగు యాదగిరిరెడ్డి, ఉపసర్పంచ్ బూడిద నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీశైలం, వార్డు సభ్యులు మారమోని శ్రీనివాస్, పోరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, పోరెడ్డి జితేందర్ రెడ్డి, బూడిద పద్మమ్మ, పోరెడ్డి లలిత, బోసు పల్లి శ్రీ వేణి, నరకుడి శశిరేఖ, మడుపు అనిత, నరుకుడు మహేందర్, కో ఆప్షన్ సభ్యులు మధు గోపాల్, పో రెడ్డి సురేందర్ రెడ్డి, బోసు పెళ్లి మమత, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బోసు పల్లి వీరేష్ కుమార్, రిటైర్ ఎమ్మార్వో బోసు పల్లి బిక్షపతి, సీఈఓ గణేష్, డైరెక్టర్ పో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు బూడిద యాదగిరిరెడ్డి, పోరెడ్డి జంగా రెడ్డి, ఎన్ని జయపాల్ రెడ్డి, నరాల చిన్న స్వామి, ఎం పాల సత్తి రెడ్డి, ఎన్నో ప్రభాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి బోసు పల్లి, నంద కుమార్, నరాల మల్లేష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నరాల రవీందర్, ఆది విష్ణు, నడికుడి మోహన్, దండ నరసింహ యాదవ్, జక్కుల జంగయ్య యాదవ్, జక్కుల యాదయ్య, బోసు పల్లి చంద్రశేఖర్, ఓరుగంటి రాములు, మడుపు శ్రీశైలం, బూడిద భీమార్జున రెడ్డి, మడుపు వెంకటేష్, మహేందర్, బొడుసు వెంకటేష్ యాదవ్, ఎల్లిగా పెళ్లి శ్రీరామ్ యాదవ్, బత్తుల వెంకటేష్ జక్కుల నరసింహ యాదవ్, పెళ్లి నరసింహ యాదవ్, పోచయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, బోసుపల్లి ఐలయ్య, దండె మల్లేష్, ఉపేందర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, గడ్డి సత్తయ్య యాదవ్, యాదవ సంఘం అధ్యక్షులు బోసుపల్లి శ్రీధర్, జక్కుల శివ కుమార్, నరుకుడు సహదేవ్, నరాల రాములు, ఎం పల్లె తిరుమల్ రెడ్డి, ఎల్లిగా పెళ్లి మల్లేష్, గ్రామ ప్రజలు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...