ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మధిర ఆర్యవైశ్యులు ప్రభుత్వానికి వినతి
మధిర, ఆగష్టు 10, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం ఈరోజు మధిర పట్టణంలోని ఆర్యవైశ్య అనుబంధ సంఘంముల అందరు సమావేశం అవ్వటం జరిగింది త్వరలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు కురు వేళ్ళ వెంకట పురుషోత్తంతకృష్ణ, మధిర పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బతి రామబ్రహ్మం, మధిర మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండెల సూర్యప్రకాశ రావు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ కపిలవాయి జగన్ మోహన్ రావు గ్రేటర్ వాసవి క్లబ్ అధ్యక్షులు నందిగామ పురుషోత్తం వాసవి క్లబ్ యూత్ అధ్యక్షులు చల్లా సత్యనారాయణ వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు కేతపల్లి పావని శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం మాజీ అధ్యక్షులు రంగా వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు మధిర పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు దేవిశెట్టి రంగారావుమధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ గుప్తా మధిర 15వ వార్డు కౌన్సిలర్ కొనా దని కుమార్ మరియుఇతర ఆర్యవైశ్య నాయకులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందిఆర్యవైశ్య కార్పొరేషన్ కొరకు త్వరలో ప్రజాప్రతినిధులకు వినతి పత్రం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో తెలుపగలరు మీరు ఆర్యవైశ్య అనుబంధ సంస్థలను మరికొన్ని రాజకీయ పార్టీల నాయకులను కౌన్సిలర్ నీ కలసి మాట్లాడటం జరిగిందని తెలిపారు మధిర బిజెపిలో కూడా ఆర్యవైశ్య నాయకు లు ఉన్నారు మధిర లో ఉన్న బిజెపి నాయకులను ఎవరిని సంప్రదించలేదు బిజెపి లో ఉన్న ఆర్య వైశ్యులు ఆర్య వైశ్యులు కారా కావున వారిని కూడా కలుపుకొని పోవాలి ఇది అందరి సహకారంతోనే అన్ని రాజకీపార్టీలలోఆర్యవైశ్యులసహకారంతోనే జరగాలని నా మనవి కావున ఆర్య వైశ్య పెద్దలకు నాయకులకు తెలియజేయుచున్నాను అన్యధా భావించవద్దు.కుంచెం కృష్ణారావుజై వాసవి జై ఆర్య వైశ్య
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...