రైతు వ్యతిరేక చట్టాలను నిలిపివేయాలని నిరసన
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 09 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో రైతు కార్మిక వ్యతిరేక వ్యవసాయ చట్టాలను లేబర్ కోడ్ లను ప్రజావ్యతిరేక విద్యుత్తు చట్ట సవరణలు ఆపాలని రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో, సి ఐ టి యు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఈ నరసింహ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, గత ఎనిమిది నెలలుగా దేశంలో తీసుకు వచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని విరోచిత పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా కావడం లేదు, దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్య మానవుడు బతకలేని పరిస్థితిలో ఉన్నారు అని ఆయన అన్నారు, అంతేకాకుండా ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి దివాలా కోరుతనానికి బిజెపి ప్రభుత్వం దిగజారే రీతిలో అనుసరిస్తోంది, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోయి అనేక మంది యువకులు రోడ్డున పడుతున్నారు, కరోనా మహమ్మారి నుండి ఇ ప్రజలు రక్షించడంలో పూర్తిగా విఫలం చెందింది, అనేకమంది కరోనా బాధితులు వైద్యం అందక వెంటిలేటర్స్ ఆక్సిజన్ సరిపడా నిధులు లేకపోవడం వల్ల లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది, ప్రభుత్వ కంట్రోల్ లేకపోవడం వల్ల ప్రవేటు హాస్పిటల్స్ యాజమాన్యం కరోనా బారిన పడిన ప్రజ లనుండి, లక్షల కొద్ది రూపాయలు దండుకుని ప్రజలను పీడిస్తున్న ప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, భారత రక్షణ, దినంగా, పాటిం చాలని, మరో క్విట్ ఇండియా ఉద్యమాన్ని తల పెట్టే విధంగా అందరూ ఐక్యమత్యంతో పోరాటంలో రావాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ముత్యాలు ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు శివ, మల్లేషు, యాదయ్య పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...