కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్
ఇబ్రహీంపట్నం తేదీ ఆగస్టు 3 ప్రజాపాలన ప్రతినిధి : యాచారం మండలం ధర్మన్నగూడ కుర్మిద్ద గ్రామ సర్పంచులు మండల భాషయ్య బందే రాజశేఖర్ రెడ్డి లకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సీఐటీయూ రైతు సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ పి అంజయ్య మాట్లాడుతూ 7 దశాబ్దాల స్వాతంత్ర్య అనంతరం కుడా తమ శ్రమతో సృష్టిస్తున్న కార్మికులు రైతులు ఇతర శ్రమ జీవులకు కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక సరళీకరణ విధానాలు దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలు నిరుద్యోగం అసమానతలు పేదరికం ఉపాధికోసం వలసలు పౌష్టికాహారంలోపం ఆకలిచావులు ఆత్మహత్యలు నేడు దేశాన్ని చుట్టుముట్టి దేశాన్ని సంక్షోభంలో పడేశాయి. గత సంవత్సరన్నర కాలంగా కరోనా మహమ్మారి తో ప్రజానీకం విలవిల లాడుతున్న పేదలను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధపడలేదు. పార్లమెంట్ లో తమకున్న మెజార్టీతో రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను తెచ్చింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పూనుకున్నది మనదేశంలో 1942 ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత కమిటీలు పిలుపు నిచ్చాయి. దీనిలో భాగంగా జులై 25 నుండి ఆగస్టు 9వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తున్నాం 9న పెద్దఎత్తున ప్రజలు నిరసన కార్యక్రమంలో పాల్గొని జయ ప్రదం చేయాలనీ గౌరవ సర్పంచులు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు రైతు సంఘం నాయకులు ఏం శ్రీమన్నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములు, సిఐటియు నాయకులు పి సత్యనారాయణ, రైతు సంఘ నాయకులు జె హన్మంతు, యం యాదయ్య, ఎన్ సత్తయ్య, పి పౌలు, వెంకటేష్ . శంకరయ్య. తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...