ఈ నెల 17న మెగా వైద్య శిబిరం
క్యాతన్‌పల్లి, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: పురపాలక సంఘం రామకృష్ణాపూర్ పట్టణం టిఆర్ఎస్ కార్యాలయంలో చైర్ పర్సన్ జంగం కళ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిభరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైన్ చైర్మెస్ విద్యా సాగర్ రెడ్డి, సీనియర్ నాయకుడు అబ్దుల్ అజీజ్ లు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఫిబ్రవరి 17న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమెమ్మల్యే బల్క సుమన్ వస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. రెండో వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎమ్మెలుగా గెలిచినప్పటి నుండి చెన్నూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంలో బాల్క ఫౌండేషన్ ద్వారా మెగా వైద్య శిభిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్యాంపును పురపాలక సంఘంలోని ప్రజలందరు నద్వినియోగం చేసుకోవాలని కోరారు. అపోలో రీచ్ వైద్యులు అందించే చికిత్సలు పరీక్షలు మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకలు కీళ్లకు నరాలకు సంబంధిత వ్యాధులు చూడడంతో పాటు మూత్ర సంబంధిత వ్యాధులు మూత్ర పిండాలు సాధారణ జబ్బులు స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక నిపుణులు కన్ను , ముక్కు, గొంతు, వరీక్షలు నిర్వహించడంతో పాటు జనరల్ ఫిజీషన్ డెంటల్, జనరల్ సర్జన్, చిన్న పిల్లలతో పాటు వివిధ వ్యాధులకు ఉచిత వైద్యంతో పాటు తగిన మందులు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆకాశాన్ని పురపాలక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిర్ఎస్ నాయకులు గాండ్ల నమ్మయ్య, కౌన్సిలర్లు సంపత్, తిరుపతి, అసీల్ రావు, కో ఆప్షన్ సభ్యుడు సుదర్శన్, మహిళా నాయకురాలు నరెడ్ ల కల్పన, యువనాయకులు సత్యసాల్, ఎర్రబెల్లి, రాజేష్, సతీష్ కుమార్, ప్రేమ్ సాగర్, చంద్రకిరణ్ తొండ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...