తెలంగాణ ప్రజలకు అండగా నిలిచే పార్టీ..... వై ఎస్ ఆర్ టి పి
బాలాపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు, రైతన్నలకు, ప్రజలందరికీ నమ్మకం కలగాలంటే (రాజన్న) వై ఎస్ ఆర్ టి పి పార్టీ రావాల్సిందేని సీనియర్ నాయకులు ఏర్పుల విజయ పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్ నుంచి నిన్ను షర్మిలను కలిసి వై ఎస్ ఆర్ టి పి పార్టీ లో చేరటానికి పెద్ద బావి వేణుగోపాల్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలలో కార్యకర్తలు రాష్ట్ర నాయకుల కొండ రాఘవ రెడ్డి, పిట్ట రామ్ రెడ్డి ల సమక్షంలో పార్టీ అధినేత షర్మిల కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆ శుభ సందర్భంలో పార్టీ కార్యకర్తలు తో పాటు కలిసి సీనియర్ నాయకులు ఏర్పుల విజయ, పెద్ద బావి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గాయత్రీ టెక్నో స్కూల్ ఆవరణలో గురువారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పుల విజయ మాట్లాడుతూ..... మొదట్లో బీజేపీ పార్టీలో కొన్ని రోజులు ఉన్నాను, తర్వాత గత పది సంవత్సరాల నుంచి వైయస్సార్సీపి రాజశేఖర్రెడ్డి సురక్షితమైన పరిపాలన లో ప్రజల అవసరాలకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నప్పుడు రాజన్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే అవకాశం ఉండేది. ఆరోగ్యశ్రీ కార్డు గానీ, పింఛన్లు గాని, ఉద్యోగులు గాని.... వగైర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు కొందరికి మాత్రమే...కొన్ని హాస్పిటల్ లో మాత్రమే అందుతున్నాయని, అందరికీ అందడం లేదని తెలంగాణ ప్రజల ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వై ఎస్ ఆర్ టి.పి ఏర్పడినాక ధైర్యంతో ప్రజల సమస్యలు తీర్చడానికి రాజశేఖర్ రెడ్డి కుటుంబం మళ్లీ వచ్చిందని ప్రశ్నించే గొంతు ఉన్నదని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. నిరుద్యోగ సమస్య గురించి, వనపర్తి జిల్లాలో తాడిపత్రి కొండల్ అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి, ఇంకా ఇప్పటి నుంచి ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ, షర్మిల వెనువెంటనే ఉండి ప్రతి సమస్యపై పోరాడతామని అన్నారు. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ. పార్టీలో చేరినందుకు ఆనందంతో ప్రజల సమస్యలు తీర్చడానికి సంకల్పంతో ముందుకు వస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాజన్న పరిపాలన సౌలభ్యం కొరకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దేశ్వర రెడ్డి, శంకర్, ప్రత్యూష, జగదీశ్వర్ రెడ్డి, సురేష్, తులసి, సుల్తాన్, రాధిక, సిద్ధార్థ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...