మూడో విడత పట్టణ ప్రగతి పల్లె ప్రగతి
మధిర, జులై 01, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిరప్రగతితో మున్సిపాలిటీలో ఏండ్ల తరబడి ఉన్న సమస్యల పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి 3వ విడుత కార్యక్రమం 7వ వార్డులో అట్టహాసంగా ప్రారంభమైంది. 7వ వార్డు కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ ఆధ్వర్యంలో వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి సమస్యల జాబితాను తయారు చేయటం జరిగింది. ఈ సందర్బంగా కౌన్సిలర్ కళ్యాణి కిరణ్ మాట్లాడుతూ గత సంవత్సరం రెండు దఫాలుగా నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో తుప్పు పట్టి ఉన్న విద్యుత్ స్థంభాలు తొలగించడం, పాడుబడిన ఇండ్లు కూల్చడం, వార్డు పరిసరాలలో ఉన్న ముండ్ల పొదలు తొలగించడం లాంటి ఏండ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు తీర్చడం జరిగింది. ఇంత మంచి పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియ చేశారు. ఈ మూడవ విడుత పట్టణ ప్రగతితో కూడా ఇంకా మిగిలి ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకొని మన 7వ వార్డును మడుపల్లి గ్రామాన్ని అలాగే మధిర మున్సిపాలిటీని అభివృద్ధిలో ఉంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మేడికొండ కిరణ్, ఏ ఎన్ ఎం సునీలా, వార్డు సభ్యులు యేసుపోగుసేనావతి, నండ్రుగురవమ్మ, యేసుపోగు బుజ్జమ్మ, యేసుపోగు. వరమ్మ, మేరుగు. మరియమ్మ, మెప్మా సిబ్బంది, ఆశా వర్కర్స్, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ఇంచార్జి వెంకట్ పాల్గొన్నారు.13 వ వార్డులో. పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం. ఈరోజు మధిర మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలర్ బిక్కి అనితఆధ్వర్యంలో మునిసిపల్ కమిషనర్ రు మరియు చైర్పర్సన్ ఆదేశాల మేరకు 13 వార్డ్ నందు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ వార్డ్ కమిటీ సభ్యులు మరియు వార్డ్ ప్రజలు ఆశ వర్కర్ మరియు RPలు మునిసిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమము ప్రారంభం ఈరోజు మూడోవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమములో భాగముగా మొదటి రోజు మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమమును ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత 19వ వార్డు కౌన్సిలర్ మాధవి 18వ వార్డు కౌన్సిలర్ రజిని వార్డు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీమతి అంబటి రమాదేవి. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ లు, మున్సిపల్ మేనేజర్ రవీంద్ర, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ భాస్కర్, వార్డు ఇంచార్జ్ లు, మెప్మా ఆర్పీ లు, కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు మరియు ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...