ప్రజల పక్షాన చివరి వరకు పోరాడిన నాయకుడు వేముల మహేందర్
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి బుధవారం మండల పరిధిలో పులిగిల్ల గ్రామంలో జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి చిన్నతనంలో పట్టిన ఎర్రజెండాను చివరి శ్వాస దాకా వదలకుండా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడిన మహోన్నతమైన వ్యక్తి వేముల మహేందర్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహాంగీర్ అన్నారు. స్థానిక మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన వేముల మహేందర్ దశదినకర్మ సందర్భంగా పులిగిల్ల గ్రామంలో సిపిఎం నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహాంగీర్ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎర్రజెండా చేతపట్టి నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేస్తూ వలిగొండ మండల వ్యాప్తంగా జిల్లావ్యాప్తంగా కూలీలు పేదల సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడని ఆయన ఆశయ సాధనకు పునరంకితం అవుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన మహేందర్ అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు గౌరవించే విధంగా తాను నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేశాడని అన్నారు. మండల వ్యాప్తంగా ఏ గ్రామానికి సంబంధించిన ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పని చేసేవాడిని ఆపదలో వచ్చిన ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే వాడని ఆయన ఆశయం చాలా గొప్పదని ఆయన ఆశయ మార్గంలో పార్టీ కార్యకర్తలు అందరూ పని చేయాలని ఆయన అన్నారు. మహేందర్ ఆశయాన్ని సాధించడమంటే మహేందర్ నడిచిన బాటలో నిరంతరం ప్రజా సమస్యలపై ఉద్యమించడమేనని సమసమజాన్ని సాదించడమేనని అన్నారు. ఆయన స్ఫూర్తితో రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని ఆయన కోరుకున్న ఆశయాన్ని సాధిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ, సిపిఎం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు,సిర్పంగి స్వామి, మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, అనగంటి వెంకటేష్, సిపిఎం సీనియర్ నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి, మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి, తుర్కపల్లి సురేందర్, గాజుల అంజనేయులు, ఏలే కృష్ణ, కొండ కృష్ణయ్య, కల్కురి రామచందర్, కందడి సత్తిరెడ్డి, సిపిఎం శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి, మారబోయిన నరసింహ, దొడ్డి బిక్షపతి, ఉండ్రాటి పాపయ్య, తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేముల మహేందర్ కు నివాళులర్పించిన పలు పార్టీల నాయకులు. స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కోనపూరి కవిత, సింగిల్విండో చైర్మన్, సురకంటి వెంకట్రెడ్డి, మాజీ జెడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షురాలు పడమటి మమత, భువనగిరి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు, భువనగిరి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రాజిరెడ్డి, వలిగొండ మాజీ ఎంపిపి తుమ్మల నరసయ్య, టిఆర్ఎస్ జిల్లా నాయకులు పైళ్ల రాజ వర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ వలిగొండ మండల అధ్యక్షుడు డేగల పాండరి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...