నన్ను పెంచితే నిన్ను పెంచుతా
మధిర ప్రతినిధి ప్రజాపాలన : వినరా, వినరా. నరుడా తెలుసుకోర మానవుడా. అన్నట్లు చెట్లు కూడా ప్రాణంతో ఉండి మాట్లాడినట్టే అని వృక్ష శాస్త్ర నిపుణుడు జగదీష్ చంద్ర బోసు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో సామాన్య శాస్త్రంలో ఉన్నమాట నిజం మరి. అలాంటి చెట్లు మానవ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాయి. మొక్కలు ఆవేదనతో అంటున్న తీరు ఈ విధంగా ఉంటుందిఒరే మానవా నిత్యం నీవు పీల్చేగాలి, స్వచ్ఛమైన గాలి... ఇది మా వృక్ష జాతి నుండి వస్తుంది. నీవు వదిలే వ్యర్ధ పదార్దాలు, చెడుగాలి మరల నీకు హాని జరగకుండా మేము పీల్చుకుంటాం. మా వృక్ష జాతి లేనిదే నీవు బ్రతకలేవు. తిండి, గూడు, బట్ట అన్ని మా ద్వారానే అంతదాక ఎందుకు మొన్న కరోనా సెకండ్ వేవ్ రోగంలో మా గాలి, మా మొక్కల ప్రాముఖ్యత ఏమిటో నీకు తెలిసేఉంటుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడాం. మా ఆక్సిజన్ విలువ ఎంతో మీకు తెలుసు. కొంత మంది విచిత్రమైన మనుషులు ఇప్పటికి మొక్కలు పెంచుదాం అనే ఆలోచన లేక ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేసి గదిలో దాచుకుంటున్నారు. ఒకటి గుర్తించుకో మొక్కగా పెద్దచెట్టుగా నన్ను గొడ్డలితో నరికినా నిప్పుతో కాల్చిన నేను నిన్ను హాయిగా చూసుకుంటన్న....ఆఖరికి నీవు చనిపోయినా నేనిచ్చే కట్టెలు మీదే నీ బ్రతుకు ముగుస్తున్నది. ఇక నైనా తెలుసుకోండి ఎక్కడ పడితే అక్కడ మా మొక్కలు నాటండి. నీరు పోసి, ఎరువు వేసి జంతువులు మేయ కుండా మమ్మును పెంచండి. చావు బ్రతుకుల మధ్య వెంటి లెటర్ మీద కొట్టి మిట్టాడకుండా మిమ్మల్ని హాయిగా పెంచుతాం.... మేము సైతం మిత్ర మండలి పర్యావరణ ప్రేమికులు లంకా కొండయ్య (సామాజిక సేవకులు, గ్రీన్ ఇండియా చాలంజ్ నిర్వాహకులు) ప్రముఖ వైద్య నిపుణులు dr అనిల్ కుమార్ కనకపూడి, మధిర మండల విద్యాశాఖాధికారి Y.ప్రభాకర్, ప్రముఖ హోమియోపతి సేవకులు, ఉపాధ్యాయులు మేడేపల్లి శ్రీనివాసరావు గ్రీన్ ఇండియా చాలంజ్ వాలంటీర్లు లంకా కరుణ లీయోనా, మేడేపల్లి ప్రణిత, మేడేపల్లి సాయిరోహన్,షేర్ ngo వాలంటీర్ md సిరాజుద్దిన్, Blood డోనర్ కొనా జగదీష్, రామ భక్త సీతియ్య కళా పరిషత్ నిర్వాహకులు బాబ్లా. పర్యావరణ కవి పుల్లఖండం చంద్రశేఖర్, విశ్రాంత ఎంపీడీఓ మాధవరపు నాగేశ్వరావు, పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్. వృక్షో రక్షిత రక్షితః
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...