మిరియాల నారాయణ గుప్తా 129 వ జయంతి సందర్భంగా నివాళులు
మధిర, జూన్ 25, ప్రజాపాలన ప్రతినిధి : తాలూకా రేమిడిచర్ల గ్రామంలో 1893వ సంవత్సరంలో బీద ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించి బ్రతుకు తెరువు కోసం మధిరకు వచ్చి నివాసం ఏర్పరచుకొన్న మహా మనిషి మిరియాల నారాయణ గుప్తా గారు. ఆనాటి స్వాతంత్రోద్యమంలో స్వయంగా పాల్గొని నాటి నాయకులైన జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి, బొమ్మకంటి వారలకు మార్గదర్శకంగా ఉండి దిశానిర్దేశం చేసిన మహనీయుడు శ్రీ మిరియాల నారాయణ గుప్తా గారు. ఆరోజుల్లో పూజ్య బాపూజీ తో బహిరంగ సభ ఏర్పాటు చేసిన గాంధేయవాది. స్వాతంత్రోద్యమంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబం వారిద మధిరలో వర్తక సంఘం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం, రిక్రియేషన్ క్లబ్, గర్ల్స్ హై స్కూల్, బాపూజీ హరిజన హాస్టల్ మరియు గ్రంధాలయం తదితర సంస్థలకు భావి తరాలకు ఉపయోగపడే విధంగా స్థల సేకరణ జరిపి మధిర ప్రజలకు అందించిన మహనీయుడు శ్రీ మిర్యాల నారాయణ గుప్తా. 1982 లో కీర్తి శేషులు అయ్యారు నారాయణ గుప్తా వారు మధిర సమాజానికి చేసిన సేవలను గుర్తించి శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో వారి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రతి సంవత్సరం జయంతి మరియు వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నారు శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం నిర్వహణ కమిటీ వారు వారు చేసిన సేవలు మధిర భావితరాలకు శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా మధిర- అంబారుపేట చెరువు కట్ట త్వరలో ట్యాంకుబండుగా మారబోతున్నందున ఆ ట్యాంక్ బండ్ కి శ్రీ మిరియాల నారాయణ గుప్తా ట్యాంకుబండుగా నామకరణం చేసి వారి పేరును భావితరాలు స్మరించుకునే విధంగా చేసినట్లయితే వారికి సముచిత గౌరవం కల్పించిన వారవుతారని భావిస్తున్నాము. ఈరోజు శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలోని మిరియాల నారాయణ గుప్తా గారి విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవించుకుంటూ ఉన్న వేళ వారికి మా హృదయపూర్వక నివాళులు అర్పించిమరియు జోహార్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ విద్యావంతులుగా రాజకీయవేత్తగా అనేక అనేక సేవలు తత్వంతో జిల్లాలోనే ఆర్యవైశ్య వైశ్యుడిగా జిల్లాలో మధిర నియోజకవర్గంలో అన్ని అర్హతలూ ఉన్న నాయకుడిగా గుప్తా గారు అనేక సేవా దృక్పథంతో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు అనంతరం మదర్ లో అనేక కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో మిర్యాల రమణగుప్తా రంగా హనుమంతరావు ఇరుకుళ్ళ లక్ష్మీనరసింహారావు, రంగా అప్పారావు, kuruvella కృష్ణచారుగుండ్ల నరసింహమూర్తి, పల్లపోతు ప్రసాద రావు, మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, యర్రా లక్ష్మణ్, కుంచం కృష్ణారావు, ఇరుకుళ్ళ సురేష్, వెచ్చా వెంకటరంగారావు, పుల్లఖండం చంద్రశేఖర్ రిటైర్డ్ ఎండీపీ. నాగ గేశ్వరావు విశ్వనాధ
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...