యోగ నిత్యా జీవితం లో ఓ భాగం చేసుకోవాలి:ఉపాధ్యాయుడు సత్యం పైసా
బొల్లారం, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చిన్న పిల్లల నుండి ముసలి వరకు ప్రతి ఒక్కరు యోగాతో మనసు, శరీరాన్ని జయించవచ్చని జిన్నారం మండలం బొల్లారం గణిత ఉపాధ్యాయులు సత్యం పైసా అభిప్రాయ పడ్డారు... ఆయన మాట్లాడుతూ అతి ప్రాచీనమైన మన భారతీయ యోగా సంస్కృతి ఇపుడు ప్రపంచ దేశాలన్నీ అలవాటుగా చేసుకోవడం మనకు గర్వకారణమని మన భావి తరాలకు తప్పక యోగా, ధ్యానం యొక్క విశిష్టతను అందజేయాలని ఆయన అన్నారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా బడులు మూత పడటంతో పిల్లలకు డైరెక్ట్ గా యోగ నేర్పించడం కష్టమైనందని, గత వారం రోజులుగా ప్రతిరోజు సామాజిక మాధ్యమాల ద్వారా మరియు సాయంత్రం జూమ్ క్లాసులు నిర్వహించి యోగ గొప్పదనాన్ని వివరిస్తూ సూర్య నమస్కారాలు, ధ్యానం నేర్పిస్తూ, నవ్వు ఒక భోగం అని మనస్ఫూర్తిగా నవ్వగలిగినపుడు ఏ రోగం మన దరి చేరదు అని లాఫింగ్ థెరపీ ని నేర్పిస్తూ, ఆనందలహరి డాన్స్ ప్రోగ్రాం ద్వారా పిల్లల్లో ఆత్మ న్యూనతా భావం పోగొడుతూ, కరెంట్ షాక్ తో రెండు చేతులు కోల్పోయినా అద్భుతమైన చిత్రలేఖనం వేస్తూ, డాన్సులు చేస్తూ యోగాసనాలు వేస్తున్న స్వప్నని, సంగారెడ్డి NGC కో ఆర్డినేటర్ మాధవరెడ్డిని, జీవన మంత్ర యోగా నరేష్ గురులను జూమ్ కి ఆహ్వానించి వందల మంది పిల్లలకు, పెద్దలకు ఈ యోగా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కల్పిస్తున్న సత్యం పైసాని పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.. విరాట భారతి వారు నిర్వహిస్తున్న యోగా సప్తాహ్ లో భాగంగా కోటి సూర్య నమస్కారాలలో తనతో పాటు పిల్లలు పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ ప్రేరణ తో జీవితాంతం యోగాని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని మున్ముందు కరోనా లాంటి ఎంత ప్రమాద మహమ్మారి వచ్చినా మన ఇమ్యూనిటీ తో ఎదురించాలని సూచించారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...