పల్లె ప్రగతిపట్టణ ప్రగతి హరితహారం సమీక్ష సమావేశం
మధిర, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ మధిర శ్రీరస్తు ఫంక్షన్ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు, అలాంటి పల్లెటూర్లు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రత్యేక శ్రద్ధతో అనేకమైన వసతులను పల్లెటూర్లకు ఏర్పాటు చేస్తున్నారని, ఈ పీరియడ్ లో సర్పంచ్ చేసేవారు వారి గ్రామాల్లో జరిగే అభివృద్ధి వలన గ్రామపంచాయతీ చరిత్రలో నెంబర్ వన్ సర్పంచ్ గామిగులుతారు ప్రతి పంచాయతీకి ట్రాక్టరు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, వైకుంఠ దామలు, సిసి రోడ్లు డ్రైన్లు,మల్టీపర్పస్ వర్కర్లు తో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధిని మన తెలంగాణ గ్రామాల్లో చూపిస్తున్నారని, అనేకమైన వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరూ ఏకమై రానున్న వర్షాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతుల నీటిని ఉపయోగించుకుని ఎటువంటి డెంగ్యూ లాంటి రోగాల బారిన పడకుండా ఒక ఛాలెంజ్‌గా తీసుకొని పనిచేయలని పల్లెలు శుభ్రంగా ఉంచుకుని ప్రజలందరూ, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సుఖ సంతోషాలతో గడపాలని అన్నారు, పట్టణాల్లో ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలవకుండా, డ్రైన్లు, రోడ్లపై చెత్త వెయ్యకుండా అధికారులు చురుకైన పాత్ర పోషించి నగర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, ఎంపీపీ మెండేo లలిత, మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, ఎంపిడిఓ విజయ భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు బాబు, డాక్టర్ వెంకటేష్, ఈవో ఆర్ డి రాజారావు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రెటరీ లు, సొసైటీ అధ్యక్షులు, ఫారెస్ట్ అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు తదితరులు హాజరయ్యారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...