అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చేటట్లు సంక్షేమ పథకాలు చూడాలి: మంత్రి
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కార్పొరేటర్ బొద్ర మో నీ రోహిణి రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పలు కాలనీలలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి , కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లు కలిసి 52.50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... ఈ డివిజన్ లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు రేషన్ , కళ్యాణ లక్ష్మి, పింఛన్లు, ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేవని.. తెలుసుకునే బాధ్యత కార్పొరేషన్ కార్పొరేటర్ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచనలు ఇచ్చారు. అదేవిధంగా రాగన్నగూడ లో కృష్ణ మంచి నీళ్లు పైప్ లైన్ ఎలాగైనా సరే వచ్చేటట్లు చేస్తానన్నారు. ఇక్కడ వ్యవసాయం తో జీవనం గడిపే వాళ్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంతకు ముందే నా దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి ఇక్కడ వ్యవసాయానికి ఉపయోగపడే, ప్రభుత్వ భూముల మీద జీవనం గడుపుతున్న వారు ఆ భూములకు పట్టాలు ఉన్నట్లయితే వాటిని ఎవరు తీసుకోవడం ఉండదని హామీ ఇచ్చారు. అదేవిధంగా భూమి మీద ఆధారపడి బ్రతికే వారికి కూడా ఆధారం కల్పిస్తామని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... కాలనీవాసులు అందరికీ సబితమ్మ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్లు దగ్గరుండి చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, టిఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్, కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏనుగు రామ్ రెడ్డి, లిక్కి మమతా కృష్ణారెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి ఆనంద్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, బిమిడీ స్వప్న జంగారెడ్డి, బాలు నాయక్, జెనీగ భారతమ్మ కొమురయ్య, కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డీ ఈ అశోక్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు, వెంకటాపురం మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, మత్స్యకారుల అసోసియేషన్ అధ్యక్షులు శంకరయ్య, కాలనీవాసులు మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...