పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి 21000/- విలువ చేసే చటారి మరియు 22000/- విలువ చేసే వెండ
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాలకోటేశ్వరరావు అధ్వర్యంలో పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి 21000/- విలువ చేసే చటారి మరియు 22000/- విలువ చేసే వెండి హారతి పళ్ళెము, వెండి తీర్థపుగిన్నె ఆతుకూరు గ్రామ మాజీ సర్పంచ్, తెరాస నాయకుడు అబ్బూరి రామకృష్ణ కు అందచేసినారు .ఆతుకూరు మాజీ సర్పంచ్ అంకం అప్పారావు, మీనుగు శంకర్, ఆలయ అర్చకులు శ్రీమాన్ కడియాల కుటుంబరావు, యితర గ్రామపెద్దలు పాల్గొన్నారు. వెండి చటారి కాజ శ్రీనివాసరావు ,శ్రీదేవి దంపతులు విరాళముగా ఇవ్వగా. వెండి పాత్రలు కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులు ఇచ్చినారు. స్వామివారి కైంకర్యాలకు వెండి సామాగ్రి వితరణ చేసినందుకు కలయిక వాకర్స్ క్లబ్ ను పలువురు అభినందించారు.వాకర్స్ క్లబ్ సభ్యులు నంబూరి శ్రీహరి, కటికల సీతారామరెడ్డి, వేమూరి సునీల్, జుజ్జూరు నరసింహారావు, కర్లపూడి వాసు, చావలి రామరాజు, డోకుపర్తి సత్యంబాబు, కోనా జగదీష్, కన్నెధార చంద్రశేఖర్ గుర్రం శ్రీనివాసరావు, వంగూరి గోపి, నాళ్ళ నారాయణ, నాళ్ళ శ్రీను, కేతేపల్లి శ్రీనివాసరావు, చిన్నం శ్రీనివాసరావు, చెండ్యాల కోటేశ్వరరావు, తమ్మవరపు శ్రీనివాసరావు, గడ్డమణుగు భద్రం, చిట్టేల శేషు, అప్పన లక్ష్మీనారాయణ, నాట్యాచార్యుడు బ్రహ్మం, రమేష్, పరాంకుశం శ్రీనివాసరావు, బోణాల నాగేశ్వరరావు, మైలవరపు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. భజనలు, భక్తిగీతాలాపన తదుపరి ఆలయ ప్రాంగణంలో వాకర్స్ సభ్యుడు వేమూరి సునీల్ అందరికీ భోజనం ఏర్పాటు చేశారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...