కమల్ రాజ్ గారు చేస్తున్న అభివృద్ధిని మీ జడ్పీటీసీలను అడిగి తెలుసుకోండి
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధులతో అభివృద్ధి.*మధిర మండలం లోని అనేక గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు ఎల్ వో సి లు అందించిన ఘనత టిఆర్ఎస్ దే..*టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ నేతృత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సహకారంతో మధిర నియోజకవర్గంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చూసి తట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పై అసత్య ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో ఖండించారు. టిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారిని విమర్శించే స్థాయి నీకుందా అని రావూరి శ్రీనివాస రావు పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రతి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం డబల్ బెడ్రూమ్ ఇల్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు రైతు బీమా పథకాలతో ప్రతి కుటుంబానికి ఒక సంక్షేమ పథకం అందే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుసని ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే బాగుంటుందని టిఆర్ఎస్ నాయకులు హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వర రావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు ఎంపీపీ లలిత, టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ పట్టణ బాధ్యులు కనుమూరి వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ అప్పారావు ప్రచార కార్యదర్శి పరస శీను వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...