వయోవృద్ధుల సహాయార్థం ప్రత్యేక టోలీ హెల్ప్
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యల జిల్లా, జూన్ 01, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లాలో వయోవృద్ధుల సహాయార్థం ప్రత్యేక టోల్ఫ్ హెల్ప్ లైన్ 14567 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో గోడప్రతులు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ మాట్లాడుతూ రెండవ దశలో వ్యాపిస్తున్న కరోనా వైరన్ విషయంలో వయోవృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని, రోగనిరోధక శక్తి పెంచుకొనుటకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ టీకా తీసుకోవాలని తెలిపారు. 60 సం॥లు పైబడి శ్వాసకోశ, కాలేయ, నరాల సంబంధిత వ్యాధులు, హృద్రోగం, మూత్రపిండ వ్యాధి, మధుమేహం, రక్తపోటు, కాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే మీటర్ దూరాన్ని పాటిస్తూ మాట్లాడాలని, నమూహాలకు దూరంగా ఉండాలని, తాకే వస్తువులను తరుచుగా శుభ్రం చేసుకోవాలని, తుమ్మినమ్ముడు, దగ్గినప్పుడు చేతిరుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవాలని, పౌష్టికాహారం తీసుకుంటూ ప్రశాంతంగా ఉండాలని, వైరన్ వ్యాధి లక్షణాలు కలిగిన వారికి దూరంగా ఉండాలని తెలిపారు. ఒళ్ళు నొప్పులు ఉన్నా లేకున్నా జ్వరం ఉన్నప్పుడు, ఏదైనా వ్యాధి మొదటి సంకేతాలు ఉన్నప్పుడు, యెడతెగని దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 104, మానసిక రుగ్మతలో బాధపడుతున్నా, తెలిసిన వారిని గుర్తించలేకపోవడం వంటి కారణాలకు ప్రత్యేక టోలీ హెల్ప్ లైన్ 08046110007లో సంప్రదించాలని తెలిపారు. వయోవృద్ధుల సహాయార్థం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ సంక్షేమ అధికారి ఉమాదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...