తల్లిదండ్రులను వేధిస్తే జైలుకే
అడ్వకేట్ రాజలింగు మోతె
మంచిర్యల జిల్లా, జూన్01, ప్రజాపాలన ప్రతినిధి : తల్లిదండ్రులను వేధించినా, వృద్యాప్యంలో వారిని పట్టించుకోకుండా వ్యవహారిస్తే జైలు ఊచలు లెక్కించడం కాయం అని న్యాయవాది, సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రాజలింగు మోతె పేర్కొన్నారు. తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రజాపాలనతో ఆయన మాట్లాడారు. తమ పిల్లలు ఉన్నతంగా జీవించాలనే ఉద్దేశ్యంతో రెక్కలు ముక్కలు చేసుకుని, పిల్లల చదువు, అభివృద్ధి, వివాహం మొదలైన వాటికోసం వారి జీవితాన్నే త్యాగం చేస్తున్నారని అన్నారు. ఇంత త్యాగం చేసి, తీరా వృధ్యాపం వచ్చేసరి కి వారి పిల్లలు వారిని పట్టించుకోక పోవడం వల్ల వారు దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. కొందరు అనాధ వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారని అన్నారు. నిల్వ నీడ లేకుండా రోడ్డుపాలు చేస్తున్న కొడుకులు కూడా ఉన్నారన్నారు. వయోవృద్ధుల సంరక్షణ, పోషణ బాధ్యత విషయం లో ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. 57 సంవత్సరాలు దాటిన వారు సీనియర్ సిటిజన్ గా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు., 2007 చట్టానికి చేసిన సవరణ ప్రకారం కొడుకులు మాత్రమే కాకుండా కూతుళ్ళు, అల్లుళ్లు, కోడళ్లు, మైనారిటీ తీరిన మనుమలు, మనుమరాళ్లు కూడా వారి బాధ్యత స్వీకరించాల్సి ఉంటుందన్నారు. వారికి ఆహరం, దుస్తులు, నివాసం, మందుల ఖర్చులు భరించడం చేయాలన్నారు. లేని పక్షంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వయోవృద్ధుల పిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లలో ఏఎస్ఐ స్థాయి ఆఫీసర్ ని ప్రత్యేక అధికారిగా నియమించారని అన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినా వారికి 6 నెలల నుంచి గరిష్టంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉందన్నారు. ఆలనా పాలనా చూసుకునే వారు లేని వయోవృద్ధుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వ మే తీసు కోవాలన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...