గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ముఠా అరెస్ట్.
బెల్లంపల్లి జూన్ 1 ప్రజా పాలన ప్రతినిధి : క్షుద్ర పూజలు చేస్తూ గుప్త నిధులు బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు రామగుండం టాస్క్ ఫోర్స్ సి ఐ ఎకే మహేందర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్తనిధుల తవ్వకాలు జరుపుతున్నారని పక్కా సమాచారంతో తాళ్ల రెబ్బెన గ్రామ శివారు లోని నెన్నేల కన్నెపల్లి రహదారిలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా గుప్తనిధుల కోసం సంచరిస్తున్న కొప్పర్తి ప్రశాంత్, రేగుంట నారాయణ, మహేష్, కోడి తిరుపతి, అనే నలుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు, మరో నిందితుడు బెల్లంపల్లి మున్సిపాలిటీ లో పనిచేస్తున్న మల్లేష్ రారీలో ఉన్నాడని వారిని విచారించగా ఆసిఫాబాద్ జిల్లా దయగాం మండలంలోని కొంచె వెళ్లి మహేష్ అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడానికి వెళ్తున్నట్టు చెప్పడం జరిగిందని గత కొంత కాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపి నట్టు వారు చెప్పారని , వారి సెల్ ఫోన్ లోని ఫోటోలు వీడియోల సమాచారం ఆధారంగా కన్నే పెళ్లి మండలం వెంకటాపూర్ అటవీ ప్రాంతంలో కూడా తవ్వకాలు జరిపినట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆ నలుగురు నిందితులను వారి వద్ద నుండి స్వాధీనపరుచుకున్న పూజా సామాగ్రి నిమ్మకాయలు సెల్ ఫోన్లు ఆటోను తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు, ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్ సి ఐ మహేందర్, ఎస్సై లచ్చన్న, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంపత్‌కుమార్, శ్యాంసుందర్, సదానందం గౌడ్, వెంకటేష్, శ్రీనివాస్, భాస్కర్ గౌడ్, రాకేష్, ఓంకార్, పాల్గొన్నారని ఆయన తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...