అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి : అఖిలపక్షం డిమాం
బెల్లంపల్లి, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపెల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సింగరేణి స్థలాల్లో అక్రమంగా నిర్మిస్తున్న గృహాలకు, అసలే నిర్మాణాలు లేకుండా ప్రహరి గోడ కట్టిన స్థలాలకు ఇంటి నెంబర్లను కేటాయిస్తున్న మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని బెల్లంపల్లి పట్టణ అఖిలపక్షం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఆదివారం నాడు ప్రకటన విడుదల చేస్థూ బెల్లంపల్లి పట్టణం లోని ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కోర్టు పరిధిలో ఉన్న స్థలాలలో అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నవారికి అసలే ఇల్లు లేకుండా ప్రహరి గోడలున్న ఖాళీ స్థలాలకు కూడా ఇంటి నెంబర్లు కేటాయిస్తూ లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ ప్రభుత్వ, కోర్టు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారన్నారు, బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కళాశాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నఈ సమయంలో స్థానిక సింగరేణి ఏరియా హాస్పిటల్ ముందు ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కొంతమంది కౌన్సిలర్సు తన అనుచరులతో కలిసి కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ కోర్టు ఆర్డర్ కు విరుద్ధంగా గతంలో ఇచ్చిన 430 ఇంటి నెంబర్లకు తోడు 26 వ వార్డు పరిధిలో ఉన్న స్థలంలో మరో 40మంది దరఖాస్తు చేసుకున్నారని ఇవన్నీ వివాదాస్పదంగా కోర్టు పరిధిలో ఉన్న స్థలాలు అని తెలిసినా స్థానిక మున్సిపల్ అధికారులు లంచాలకు ఆశపడి అక్రమంగా ఇంటి నెంబర్లు ఇస్తున్నారని వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి భూకబ్జాదారులపై పీడీ యాక్టు నమోదు చేసి ఆక్రమనదారులనుండి భూమిని స్వాధీనం చేసుకొని మెడికల్ కళాశాల కోసం ఆ స్థలాన్ని ఉపయోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జే ఏ సి ప్రధాన కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం జై జేఏసీ ప్రింట్ అండ్ మీడియా ప్రచార కార్యదర్శి యాదవ్, జేఏసి ఉపాధ్యక్షులు కాశీ సతీష్ కుమార్, అమానుల్లాఖాన్, ఎం డి గౌస్, జే ఏ సి కార్యదర్శి ఆడెపు మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...