బ్రతుకు జీవుడాని వస్తే బ్రతుకే మాయం
కార్మికుల జీవితాలను అల్లకల్లోలం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కార్మికుల ప్రాణాలుతీస్తూ వారికుటుంబ సభ్యులకు ఏ అదేరువు లేకండ ఏకాకులుగా నడిరోడ్డుపై పడేస్తున్నారు, సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిన్నారం మండలం పారిశ్రామికలో జరుగుతున్న తతంగాలపై ప్రత్యేక కథనం
ఉమ్మడి జిన్నారం మండలం ఐడీఏబొల్లారం, కాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, గుమ్మడిదల ప్రాంతాలలో వందల పరిశ్రమలు నెలకొన్నాయి, ఇక్కడికి బ్రతుకుదేరువు కోసం పొట్టచేతుల పట్టుకొని తెలుగు రాష్ట్రాలు ఆంద్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల నుండే కాకుండా భారతదేశం నలుమూలల నుండి జీవనోపాధి కోసం ఈ ప్రాంతానికి వలసలు వస్తుంటారు, ఇక్కడికి వలసలు రావడం తిరిగి శవంగా పోవడం జరుగుతుంది,పలు పరిశ్రమల్లో ఎలాంటి సేఫ్టీలు వహించిక పోవడంతో పాటు విచ్చలవిడిగా కాలుష్యం వేదజల్లుతూ నిత్యం ఎదో ఒక్క పరిశ్రమలో రియాక్టర్లు పేళుతూ, అగ్నిప్రమాదలు సంభవిస్థూ, విద్యుత్ షాకుతో, భయంకరమైన రసాయనాలు వంటిపైన పడడంతో ప్రతినిత్యం ఏదో ఒకవిధంగా వందలమంది కార్మికుల ప్రాణాలను పొట్టన పేట్టుకుంటున్న పరిశ్రమ యాజమాన్యాలు,పరిశ్రమల్లో కార్మికులు చనిపోవడం సాధ్యమైనంత వరకు గోప్యంగా వ్యవరిస్తున్నారు, ఒక్కవేళ్ళ బయటకు వస్తే సంబంధిత అధికారులు రావడం మామ్ముళ్ళు తీసుకోవడం పరిశ్రమపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడి ఆనవాయితి, చనిపోయిన కార్మిక కుటుంబాలకు దహన సంస్కారాలకు ఐదో, పదో వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు, అడిగేవారు లేక యాజమాన్యాలకు ఆడిందేఆట పాడిందేపాట అన్నట్టుగా మారింది వ్యవహారం,ఇంత తతంగం జరుగుతున్న ఇన్నీ దారుణాలు జరుగుతున్న సంబంధిత అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంకోసం ఫోనుచేస్తే లేపకపోవడం, వాళ్ళ వ్యవహారశైలి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది, పరిశ్రమ యాజమాన్యాలు ఇచ్చే మమ్ముళ్లకు అలవాటు పడి పరిశ్రమలకు వత్తాసు పలుకుతున్నారని స్థానికుల నుండి గట్టిగానే వినిపిస్తోంది, చివరికి కార్మికులు స్థానికులు అధికారులపైన ఆశలే వదులుకున్నారు, ఇప్పటికైనా అధికారులు తమవిధిని సక్రమంగా నిర్వహించి, ఘటన జరిగిన పరిశ్రలపై నాన్చకుండ సరియైన సమయంలో చట్టరీత్య చర్యలు తీసుకుంటే, కార్మికులకు భరోసా కలిగించడమే కాకుండ, వారి కుటుంబసభ్యుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవారు అవుతారు, అంతే కాకుండ నిత్యం పరిశ్రమల్లో జరుగుతున్న ఘటనలను ఎంతోకొంత అరికట్టిన వాళ్ళు అవుతారని స్థానికులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...