గ్రామాలలో పాత ఇనుప స్థంభాలను తొలగించాలి
పల్లె పల్లెకు తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : గ్రామాలలో పాత ఇనుప స్థంభాలను తొలగించి కొత్త సిమెంట్ స్థంభాలను ఏర్పాటు చేయాలని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సూచించారు. గురువారం పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి యాలాల మండలం చెన్నారం, అక్కంపల్లి, బండిమీదిపల్లి, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ సెక్రెటరీలు, విద్యుత్ శాఖ, ఇతర శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారుల ఫోన్ నంబర్లతో పంచాయతీ కార్యాలయంలో బోర్డును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఆయా గ్రామాలలో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాల్లో పాత ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నిరుపేదల కోసం చెన్నారం గ్రామంలో కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అక్కంపల్లి, బండిమీదిపల్లి గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాలు, శిథిలావస్థకు చేరిన పాత ఇళ్లను వెంటనే కూల్చి వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్ రెడ్డి, ఎంపీపీ వైస్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, రమేష్, కో ఆప్షన్ సభ్యుడు అక్బర్ బాబా, నాయకులు మాధవ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, చిట్టి పటేల్, నర్సిరెడ్డి, విజయ్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ రెడ్డి, రఘురెడ్డి, కృష్ణ, సర్పంచులు సాయిలు, నారాయణ, రాంచంద్రమ్మ, అమర్నాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు ఆశన్న, సప్తగిరి గౌడ్ తదితరులు ఉన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
వెల్గటూర్, మార్చ్ 08 (ప్రజాపాలన): వెల్గటూర్ మండలం క...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...