అర్ధరాత్రి ఆకతాయిల ఆగడాలు కారుధ్వంసం
బెల్లంపల్లి, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలో లాక్ డౌనిబంధనలను ఉల్లంగించి మంగళవారం రాత్రి తాగిన మైకంలో కారును ధ్వంసం చేసిన సంఘటన బెల్లంపల్లి లో జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని ఒకటవ వార్డు కన్నాల బస్తి మధునన్న నగర్ లో మాదరి శ్రీధర్ కు చెందిన ఐ 20 కారును తన ఇంటికి సమీపంలో పార్కింగ్ చేసి పెట్టు కోగా మంగళవారం అర్ధరాత్రి అదే బస్తీ కి చెందిన కోక్కుల సాగర్ అతని అనుచరులు మరో నలుగురితో కలిసి కారుపై దాడి చేసి అద్దాలు వైపరులు ధ్వంసం చేశారని వారిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిపై బండలతో దాడి చేస్తూ పారిపోయారని వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి నిందితుల ఇళ్లల్లో సోదాలు చేయగా వారు పారిపోయినట్లు తెలిపారు. జరిగిన సంఘటన విషయమై స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సి ఐ ముస్కే రాజు పర్యవేక్షణలో ఎస్ఐ రాములు, సిబ్బంది కేసు విచారణ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా మధునన్న నగర్ పోచమ్మ గుడి వద్ద స్థానిక ఇళ్లల్లో ఉండే కొంతమంది యువకులు జులాయిగా తిరుగుతూ గుడి ప్రాంగణంలోనే గంజాయి మద్యం సేవిస్తున్నారని ఎవరైనా ఇదేమిటి అని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు, గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి కొందరిని క్షమాపణలు చెప్పించి వదిలిపెట్టిన వారి పరిస్థితిలో మార్పు రావడం లేదని ఇప్పటికైనా పోచమ్మ గుడి వద్ద మద్యం గంజాయి సేవించకుండా అలాంటి పనులు చేసే ఆకతాయిలను పట్టుకొని చట్ట పరంగా చర్యలు తీసుకొని శిక్షించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రిళ్లు పోచమ్మ గుడి ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేశారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...