కొత్తగూడెం కు మెడికల్ కాలేజీ మంజూరు పట్ల హర్షం ప్రకటించిన మద్దెల శివ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మే 18, ప్రజాపాలన ప్రతినిధి : కొత్తగూడెం నకు దశాబ్దాల కాలంగా నెరవేరని సుదీర్ఘ స్వప్నం గా ఉన్నటువంటి మెడికల్ కాలేజీ మంజూరు కార్యరూపం దాల్చడం పట్ల కొత్తగూడెం శాసన సభ్యులు అపర భగీరధుడు అభివృద్ధి సాధకుడు అయినా శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి కృషి ప్రశంసనీయమని కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ యొక్క ఆవశ్యకతను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విశదీకరించి వారిని మెప్పించి ఒప్పించిన ఘనత శ్రీ వనమా గారి దేనని వారి అవిరళ కృషి అభినందనీయమని భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల శివ కుమార్ ఉద్ఘాటించారు 18 05 2021 నాడు కొత్తగూడెం కు మెడికల్ కాలేజీ మంజూరీ అయినందున మద్దెల తన సంఘం తరఫున హర్షం ప్రకటిస్తూ ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన నందున అటు గిరిజనులకు ఆదివాసీలకు మరియు సింగరేణి కాలరీస్ స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ నవభారత్ ఫెర్రో అల్లాయిస్ కేటీపీఎస్ బి టి పి ఎస్ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లాంటి ఎన్నో కర్మాగారాలను కలిగి ఉన్నందున అటు కార్మికుల పిల్లలకు ఎందరికో ఉపయుక్తంగా ఉంటుంది అందువలన అది కార్య రూపం దాల్చే వరకు దీక్షా కంకణ దారులై ఉండాలని మద్దెల శ్రీ వనమాకు విజ్ఞప్తి చేశారు హర్షం ప్రకటించిన వారిలో మద్దెల తోబాటు జిల్లా గౌరవాధ్యక్షులుకూ సపాటి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందా హనుమంతు ప్రముఖ కళాకారులు సింగర్ ఆఫ్ సింగరేణి అపర బాలు అల్లి శంకర్ ప్రముఖ సంగీత దర్శకులు మారపాక కృష్ణస్వామి సినీ నటులు టి ధనరాజ్ గౌరవ సలహాదారులు సింగరేణి ఏరియా లైజన్ ఆఫీసర్ కలవల చంద్రశేఖర్ చంద్రగిరి గోపీచంద్ సబ్బవరపు మధుసూదన్ చిన్ని కోలపూడి ధర్మరాజు ప్రముఖ న్యాయవాది అభ్యుదయవాది అబ్దుల్ రజాక్ సంఘ నాయకులు పొన్నెకంటి సంజీవ రాజు అంతోటి పాల్ ఉప సర్పంచ్ దుర్గేష్ లావుడియా సత్యనారాయణ మూడు బాలు నాగేందర్ బుస్సీకానిస్టేబుల్ శ్రీనివాస్ అంతోటి రాజు స్టీవెన్ తోత పాష తదితరులు ఉన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...