విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం
పరిగి, 17 మే ప్రజాపాలన ప్రతినిధి : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం మరియు సరైన పర్యవేక్షణ లోపం కారణంగా ప్రమాదాల పరంపరా కొనసాగుతూనే ఉన్నది.. గత ఏడాది కాలంగా మండల పరిధిలో చాలా ప్రమాదాల జరిగాయి. కొన్ని ప్రమాదాలలో మనుషులు ప్రాణాలు కోల్పోగా.. మరికొన్నిచోట్ల మూగ జీవాల భలికావడము జరిగింది.. ఇంత జరుగుతున్న అధికారులలో మాత్రం ప్రమాదము జరిగినా రోజున చిన్నపాటి అడవుడి చేయడం తరువాత.. పట్టనట్టు వ్యవహరించడం అలవాటుగా మారిపోయింది. అధికారులు బిల్లులు వసూలు చేయడం మాత్రమే వారి విధులుగా భావించడం దురదృష్టకరం. ప్రమాదాల తీరును విశ్లేషించి సమీక్షించుకుని తగు చర్యలు చేపట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటే.. చాలా వరకు ప్రమాదాలను నివారించుకోవచ్చు విద్యుత్ శాఖ మండల స్థాయి అధికారుల వద్ద మండలములో గల విద్యుత్ లైన్ ల పై పూర్తి అవగాహన లేకపోవడం. విద్యుత్ లైన్ ల నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు, ప్రజల నుంచి వచ్చిన పిర్యాదు లను పట్టించుకోకపోవడం పరిపాటి గా మారిపోయింది. విద్యుత్ శాఖ చెప్పేట్టే నూతన లైన్ల నిర్మాణం లో గానీ పాత లైన్ల ఆధునీకరణ లో గానీ సాంకేతిక సూచనలను పాటించకపోవడం, నాణ్యత ప్రమాణాలను కాంట్రాక్టర్ లతో కుమ్మకై ఇష్టానుసారం వ్యవహరించడం. అవకాశం వచ్చినకాడ లైన్ల షిఫ్ట్ఇంగ్ వంటి పనులు అంచనా కట్టకుండా అధికారిక అనుమతులు పొందకుండా.. రికార్డ్ లో చూపకుండా చేసి దండుకోడం వంటివి ఎన్నో జరిగినట్టు అనుమానం వస్తుoది 4 సంవత్సరాలుగా పాత విద్యుత్ లైన్ల ఆధునీకరణకు కేంద్రప్రభుత్వ పథకం ద్వారా నిధులు వచ్చినాయి. పనులు జరిగినా తీరు పై అనుమానాలు కలిగి ....సమాచార హక్కు చట్టం క్రింద పూర్తి వివరాలు అడిగి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం శాఖ పనితీరుకు నిలువుట్టీ అద్దము. గ్రామాలలో అంతర్గత లైన్ల వేసిన తీరు కొన్ని చోట్ల చాలా ప్రమాదకరంగా ఉన్నది. వినియోగదారుల మౌఖికంగా పిర్యాదు చేసిన నిమ్మకు నీరత్తినట్టు ఉండడము జనల ప్రణలమీదకు వస్తుంది.బిల్లులు వసూళ్ల సమయములో తప్ప మిగతా టైంలో సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, మండల స్థాయి అధికారులు ఫోన్ లో కూడా అందుబాటులోకి రాకపోవడం సమస్యలు జటిలం కావడానికి కారణాలుగా మారుతున్నాయి. అన్ని కాగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలి విజయ కుమార్ రెడ్డి అన్నారు. అధికారుల తీరు మారకపోతే బాధితుల భాగస్వామ్యంతో నిరసన కార్యక్రమాలు చెప్పట్టల్సి వస్తుంది అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ కుమార్ రెడ్డి అన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...