విశ్రాంతి గృహాలను వెంటనే వాక్సినేషన్,క్వారంటేన్ సెంటర్ గా మార్చాలి
పటాన్చేర్, మే 10, ప్రజాపాలన ప్రతినిధి : కోట్లాది రూపాయ ప్రజాధనాన్ని వృధాగా చేస్తున్న పాలకులు విశ్రాంత గృహాన్ని వెంటనే వ్యాక్సినేషన్ కు లేదా క్వారంటెన్ సెంటర్ గా మార్చాలని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ, పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్చెరులో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఉదయం పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ పటాన్ చేరు ప్రభుత్వాసుపత్రిలో ప్రతినిత్యం వ్యాక్సినేషన్ కొరకు కరోనా టెస్టుల కొరకు వేలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారని, అదేవిధంగా కరోనా వ్యాధి బారినపడిన రోగులకు, ఓపి పేషెంట్లకు ఇది ఒక్కే ఆసుపత్రి కావడంతో ఒక్కరి నుండి మరొక్కరికి కరోనా వ్యాధి వ్యాపిస్తుందని, అప్పుడు కరోనా కట్టడికి కష్టమౌతుందన్నారు, ముఖ్యంగా పటాన్చెరువు పట్టణానికి నేషనల్ హైవే ఆనుకొని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఐబి భవనము కోట్లాది రూపాయలతో నిర్మించారని ఇట్టి నిర్మించిన భవనం గత ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నదని, ప్రజల పన్నుల తోటి పటాన్ చేరు పట్టణంలోని జిహెచ్ఎంసి లో సుమారు 5 కోట్ల రూపాయల పన్నులు వసూల వుతున్నప్పటికీ అట్టి పన్నుల ద్వారా ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టి వృధాగా ఉంచడం, ప్రస్తుత కరోనా సమయంలో అధికారులకు ఇలాంటి విషయాల్లో ముందుచూపు లేకపోవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవాచేశారు, తక్షణమే ఐబీ విశ్రాంత భవనాన్ని వ్యాక్సినేషన్ కొరకు లేదా క్వారైంటెన్ సెంటర్ గా మార్చాలని పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ తరపున కార్మిక విభాగం ఐఎన్టీయూసీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...