నిరుపేద కార్యకర్త దహన క్రియలకు సహృదయుల చేయూత శంకరపట్నం ఏప్రిల్ 18 ప్రజాపాలన :
శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన కొయ్యడ రాజయ్య (65) టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజయ్యకి ఒక కుమారుడు సంతానం బిల్డింగ్ పెయింటర్ గా, వాచ్ మెన్ గా పనిచేస్తూ, చిన్న గుడిసెను ఏర్పరచుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా అనారోగ్యం బారిన పడడంతో చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రి, అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు వెళ్లాలన్న డాక్టర్ల సూచన మేరకు ఆర్థిక స్తోమత లేని రాజయ్య గ్రామంలోని కొందరి ఆర్దిక సాయంతో ఎంజీఎం హాస్పటల్లోనే కొన్ని రోజుల వరకు చికిత్స పొంది తిరిగి ఇంటికే చేరుకున్నాడు. కాగా మంగళవారం ఉదయము తీవ్ర అశ్వస్థతో ఆయన మృతిచెందాడు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తొలినాళ్లలో ఇతర పార్టీల నాయకులకు బయపడి టిఆర్ఎస్ జెండా పట్టడానికి కూడా బయపడ్డ రోజుల్లో నిరుపేద అయినప్పటికీ ఎవరికి బయపడకుండా టిఆర్ఎస్ జెండా చేతపట్టి కేశవపట్నంలో జై తెలంగాణ అని నినదించిన సినీయర్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా రాజయ్య పేరుగాంచారు. కాగా నిరుపేద యైన రాజయ్య అంతిమ సంస్కారాలకు కుటుంబ సభ్యులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో అతను పార్టీకి చేసిన సేవలను గుర్తించి గ్రామ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ మేకల కుమార్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి 10000, గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ మోత్కూరి సమ్మయ్య 2000, మాజీ ఎంపీటీసీ గుర్రం రామస్వామి 1000 రూపాయలు, ప్రస్తుత ఎంపీటీసీ బొజ్జ కవిత కోటిలింగం వరంగల్లోని ఆసుపత్రి నందు కొంత నగదు, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొత్తపెళ్లి రవి, మండలానికి చెందిన వివిధ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా మరికొంత మంది తల కొంత సుమారు 30 వేల రూపాయల మేరకు ఆర్థిక సాయం చేసి దహన క్రియలను నిర్వహించారు. కాగా రాజయ్య కుటుంబ సభ్యులు నిరుపేదలమైన మమ్మల్ని ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...