జవహర్ నగర్ లో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
జవహర్ నగర్ (ప్రజాపాలన ప్రతినిధి) : అంటరానితనం వివక్షాలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత, ఆర్థిక వేత్త, న్యాయ కోవిధుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ దాదా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాజీ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం కి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మహోన్నత శిఖరం బహుభాషా కోవిదుడు విద్యాసంపన్నుడు నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనందరిపై ఉందని. మహనీయులను జయంతి, వర్ధంతి కార్యక్రమాలలో స్మరించుకోవడం తో పాటు వారి ఆశయాలను కూడా మనందరం ముందుకు తీసుకు వెళ్ళడం చాలా అవసరమని,ఆ మహనీయుల బాటలో నడిచి దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన గొప్ప మానవతావాది మహోన్నత విద్యవేత్త మేధావి తాత్వికుడు గొప్ప దేశభక్తుడు, ప్రపంచ రాజ్యాంగ చరిత్రలు అన్నిటిని అవలోకించి భారతదేశమునకు అత్యుత్తమ రాజ్యాంగ చరిత్రను అందించిన మహనీయుడు, స్వాతంత్ర భారత దేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు ప్రముఖ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత గొప్ప సంఘసంస్కర్తగా, దేశంలో అనగారిన షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ హక్కుల పోరాటంలో ముందుండి వారి హక్కులకు భద్రత కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమాలలో మునిసిపల్ కమిషనర్ రామలింగం, మున్సిపల్ సిబ్బంది, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, డివిజన్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...