ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి *యువత స్వయం ఉపాధిని అలవర్చుకోవాలి* : *బిఆర్ఎస
ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు గ్రామల యువకులు స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న వివిధ షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆరేంజ్ బకెట్ బిర్యానీ సెంటర్ ను మరియు త్రిశక్తి టెంపుల్ రోడ్ సమీపంలో శ్రీనివాస డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించి,బస్ స్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన మిస్టర్ చాయ్ ను బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి) ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి) మాట్లాడుతూ యువత స్వయం ఉపాధితో వివిధ వ్యాపార రంగాలలో రాణించి, యువతకు ఉపాధి కల్పించే విధంగా ముందుకు సాగాలని వ్యాపార నిర్వాహకులకు సూచించడం జరిగింది. అనంతరం షాప్ నిర్వాహకులు యాజమాన్యం మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి)ని సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, బీ ఆర్ ఎస్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి మడుపు వేణు గోపాల్ రావ్,మాజీ చేర్మెన్ కంబలపల్లి భరత్ కుమార్, బీ ఆర్ ఎస్ వి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్,ఎంపీటీసీ అచ్చన్న శ్రీశైలం,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నారి యాదయ్య, ఎండి జానీ, బీ ఆర్ ఎస్ వి మంచాల మండల్ అధ్యక్షులు బొట్టు ప్రవీణ్ నాయక్, బీ ఆర్ ఎస్ నాయకులు చెరుకూరి రవీందర్,కాసరమోని మహీందర్ యాదవ్,పి మహీందర్,డొంకని గోపాల్,యూత్ నాయకులు సిదాం టిల్లు,శ్రవణ్ ముదిరాజ్,బసవపురం కృష్ణ, గణేష్,బంటీ యూత్ ఫోర్ సభ్యులు,మరియు శ్ర శ్రీనివాస డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు కె.లింగం యాదవ్,ఆరేంజ్ బకెట్ బిర్యానీ, మిస్టరీ చాయ్ సెంటర్ నిర్వాకులు చెరుకూరి మహీందర్,కావలి వెంకటేష్, వనం నరేష్, రాజు, పసులా శ్రీకాంత్,అజయ్,బి శివ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...