మహనీయుల జయంతి ఉత్సవాలు కార్యక్రమ వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఎస్సిటి చైర్మన్, టిఎన్ఎంవిఎస్ రాష్ట
జన్నారం, ఏప్రిల్ 03, ప్రజాపాలన: ఈ నెల ఏప్రిల్ 8వ జన్నారం మండల కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కనెక్షన్ హాల్లో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలు కార్యక్రమ గోడపత్రలను టిఎన్ఎంవిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, సాయిని ప్రసాద్ ఆవిష్కరించారు. సోమవారం ఈ మహనీయుల జయంతి ఆయన ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ ముగ్గురు మహనీయుల జయంతి ఉత్సవాల వేడుకలను ఒకే వేదిక మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ప్రొఫెసర్ జాడి ముసలయ్య, రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందన్నారు. సందర్భంగా ప్రసాద్ నేత మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకునే వేదికగా, వారి ఆశయాల కొనసాగింపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి విద్యావంతులుగా, ప్రజాప్రతినిదులుగా, ఉపాధ్యాయ సంఘాలుగా, కుల సంఘాలుగా, ప్రజాసంఘాలుగా, జన్నారంలోని అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖానాపూర్ నియోజకవర్గం శాసన సభ్యురాలు అజ్మీర రేఖా నాయక్ హాజరు కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రధాన వక్తలుగా ప్రొఫెసర్ జాడి ముసలయ్య, రాష్ట్ర టీఎస్ టి డబ్ల్యూ డి చీఫ్ ఇంజనీర్ శ్రీ ముడిమడుగుల శంకర్, ఐటిఓ అధికారి ప్రకాష్ రాథోడ్ హజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ వి ఎస్ సలహాదారులు డా దుర్గం శంకర్ బోర్లకుంట దీపక్ కుమార్, టిఎన్ఎంవిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం వినోద్, డిఎన్ఎంవిఎస్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి జనుగురు ప్రశాంత్, రాష్ట్ర నాయకులు రామటంకి శివ కార్తీక్, సాయిని సాయికుమార్, దుర్గం అంబేద్కర్, జాడి దుర్గాప్రసాద్, రాజకుమార్ దుర్గం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...