ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఊరుకోం ఎమ్మెల్యే రేఖనాయక్
జన్నారం,మార్చ్ 13, ప్రజాపాలన: ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మా పార్టీకి చెందిన వారికి నోటీసులు వస్తే ఊరుకునేదిలేదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖనాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎఆర్ఎస్ కాలేజీ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా పార్టీలో ఉంటూ ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే నాయకులు, కార్యకర్తలు, ఎవరైనా మా దృష్టికి తీసుకురావాలన్నారు. గతంలో అసెంబ్లీలో మండలంలోని పోనకల్ చెరువు సర్వే నెంబర్ 400 రియల్ ఎస్టేట్ దారులు కబ్జా చేస్తున్నారని తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా కిష్టాపూర్ చెరువు కూడా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, రైతులకు మత్స్య కార్మికులకు గ్రామ ప్రజలకు న్యాయం జరిపిస్తానని ఆమె తెలిపారు. దళిత బంధు ఇచ్చే 10 లక్షల రూపాయలు విషయంలో కూడా పదిమందికి ఇవ్వడమా తుది నిర్ణయం గ్రామ ప్రజల ఆధారంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. ప్రజలు దళారుల చేతిలో మోసపోవద్దని, లబ్ధిదారులను మండలంలోని ప్రతి గ్రామాలలో నేరుగా గుర్తించి వారికి అర్హులైన వారికి ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా బిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతుందన్నారు. అదేవిధంగా మండలంలోని పలు వివాహలలో పాల్గొని ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. గృహప్రవేశంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ గుడ్ల రాజేష్ యాదవ్, భరత్ కుమార్, ముత్యం సతీష్, పోనకలు ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, జన్నారం ఎంపీటీసీ రియాజుద్దీన్, జన్నారం ఉపసర్పంచ్ జంగం రవి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...