ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ఎర్రుపాలెం మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి: స్థానిక టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు నందు బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాని ఘనంగా నిర్వహించినారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులకు మహిళా నాయకులకు ఘనంగా సన్మానించినారు. ఎంపీపీ శ్రీమతి దేవరకొండ శిరీష కి, సర్పంచ్ ఎర్రమల రేణుక కి , సర్పంచ్ భూక్య నాగమణి కి, ఎంపీటీసీ మెండిగుద్దల అప్పమ్మ కి, మహిళా మండలి అధ్యక్షురాలు పులి శిరీషకి ,ప్రధాన కార్యదర్శి తోమ్మండ్రు సరోజినీకి, మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ , మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు , వైసిపి సురనేని రామకోటిశ్వర రావు ,ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు ,ఎంపీటీసీ షేక్ మస్తాన్ వలి, ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు, ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్ బాబు , సర్పంచ్ పురుషోత్తం రాజు, యువజన అధ్యక్షులు కొండెపాటి సాంబశివరావు లకు శాల్వా లు కప్పి ఘనంగా సన్మానించినారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రమల విజయభాస్కర్ రెడ్డి, గుర్రాల పుల్లారెడ్డి , టౌన్ పార్ట్ అధ్యక్షులు చిన్నం రాము, బుచ్చిరెడ్డిపాలెం గ్రామం ఎర్రమల కృష్ణారెడ్డి , బనిగండ్లపాడు గ్రామ శాఖ అధ్యక్షులు రామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మాజీ షేక్ హుస్సేన్, ఎర్రుపాలెం టౌన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ , ఎర్రుపాలెం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీపాల శెట్టి తిరుపతిరావు , ఆకుల నాగేశ్వరావు, దేవరకొండ చిరంజీవి ,మేండిగుద్దల వెంకయ్య, మండల కమిటీ సభ్యులు దేవరకొండ రవి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనపనూరి భాస్కర రామ్, దేని వెంకయ్య వెంకటేశ్వరరావు , వెంకట్ తోటపల్లి బాలరాజు, పల్లె కంటి సుబ్బారావు, నండ్రురు రాంబాబు, పులి నాగయ్య ,సగ్గుర్తి వెంకటరత్నం , నల్లమోతు దానయ్య ,మండల నాయకులు నండ్రు రవి ,కత్తి రవి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...