దెందుకూరులో ముగిసిన అంకమ్మ తల్లి జాతర వేడుకలు
మధిర రూరల్ మార్చి 5 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు నుండిదెందుకూరు గ్రామ ప్రజలు భక్తులు ప్రజాప్రతినిధులు వివిధ గ్రామాల పెద్ద ఎత్తున ప్రజలకు పాల్గొని మన గ్రామ ఇలవేల్పు దేవతలైన అంకమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల 8వ సంవత్సర ముగిసిన జాతర మహోత్సవ 2 తారీకు నుండి నుండి ఈరోజు వరకు ముగిసిన జాతర ఉత్సవాలు ఈ కార్యక్రమానికి దెందుకూరు గ్రామ సర్పంచ్ కోటా విజయశాంతి కృష్ణ దంపతులు అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యాలు పట్టు వస్త్రాలు సమర్పించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఊరు అమ్మవారి జాతర ప్రజలందరితో సహకారంతో ఈరోజు అమ్మవారు ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినట్లు అదేవిధంగా మా ఊరు చల్లగా దీవెనలతో అమ్మవారా ఆశీస్సులతో ఉండాలని వారు తెలిపారు అమ్మవారు ఉత్సవాలు భాగంగా 2 తారీకు ఉదయం ఐదున్నర గంటలకు తోర్నపాకు సాయంత్రం 4గంటలకు అమ్మవార్లకు గ్రామోత్సవ కార్యక్రమం జరుగును 3 తారీకు ఉదయం 11 గంటల నుండి జల బిందెల కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు పెద్దకాపు పెద్ద గొల్ల సమక్షంలో అమ్మవార్లకు బియ్యం కొల నాలుగో తారీఖు ఉదయం 10 గంటల నుండి బొడ్రాయి వరకు జల బిందెల కార్యక్రమం ఉదయం 11 గంటలకు అమ్మవారి జాతరలో అత్యంత విశేషంగా జరుగు కార్యక్రమం లగుడు గొర్రె కార్యక్రమం తరువాత సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారి ఉత్సవ వాహనమైన పూలకప్పర ఊరేగింపుగా గ్రామ పురవీధుల్లోకి వస్తుంది 5 తారీకు న ఆదివారం రోజు అమ్మవారి లకు భక్తులందరూ బోనాలు చెల్లించు కార్యక్రమం తదనంతరం సాయంత్రం 5 గంటల నుండి శిరిమాన్ కార్యక్రమం కలదు కార్యక్రమం ఉద్దేశం గ్రామంలోని భక్తులకు సత్సంతానం కలగాలని ఆడపడుచులకు అమ్మవారు అండదండలు ఉండాలని జరిగే కార్యక్రమం కావున ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అంకమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...