ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 3 ప్రజా పాలన ప్రతినిధి ***ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో అభివృద్ధి పథంల
ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ ఆయన ఫాక్స్ కాన్ ఇబ్రహీంపట్నం రావడంతో ఈ ప్రాంతంలో లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని శేరిగుడాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, నీటిపారుదల,సంక్షేమవైపు అడుగులు వేస్తూ తెలంగాణ అభివృద్ధి ఏకైక నాయకుడు, ప్రపంచ పటంలోని తెలంగాణను వెలుగెత్తి చూపేలా చేసిన విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణను ఐటీ హబ్ గా మార్చిన కీర్తి మంత్రి కేటీఆర్కు దక్కుతుందన్నారు.ఈ అంతర్జాతీయ స్థాయి కంపెనీతో నియోజకవర్గంలో పదవ తరగతి చదువుతున్న డిగ్రీ చదివిన వారికి నిరుద్యోగం తొలగిపోతుందన్నారు. మంచాల మండలం తాళ్లగూడ గ్రామంలో 400 ఎకరాలు కొంగర కాలన్ లో 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పాక్స్ కాన్ రెండు లక్షల నుండి 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అతి పెద్ద ఎలక్ట్రికల్ వస్తువులు పరికరాలు తయారు చేయు కంపెనీయని, ముఖ్యంగా స్థానిక మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని, ఇప్పటికి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ అనేక కంపెనీలు టిసిఎస్ టాటా కంపెనీలు ఎరోస్ప్రెస్ లాంటి కంపెనీలు తెచ్చి నిరుద్యోగ భృతి కల్పించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.
లో చెందనవేల్లి,శ్రీరాంపూర్ ఇంకా వరంగల్లో కూడా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తెచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా సీఎం కేసీఆర్,కేటీఆర్ మార్చారన్నారు.తము ఎప్పుడు స్థానిక ప్రజలకు న్యాయం జరిగే విదంగా చూస్తామని, ఈ కంపెనీ పక్కనే ఫ్యాబ్ సిటీ ఉండడంతో మరింత అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గంలో పండుగ వాతావరణం వచ్చిందని తము నిజంగా సంతోషంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. తమ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు అల్వాల్ వెంకట్ రెడ్డి మడుపు వేణుగోపాలరావు . వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ క్యామ శంకరయ్య. కర్నాటి రమేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...