ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి **చేసిన అభివృద్దిని చెబుతూ చేయాల్సిన పనులను త
ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 40వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గురువారం ఉదయం తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూర్ గ్రామంలో గడపగడపకు తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మేల్యే ఆధ్వర్యలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను వివరిస్తూ.ప్రజలకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రగతి నివేదన యాత్ర జనవరి 22న నందివనపర్తి గ్రామంలో ప్రారంభమై.నేటివరకు 2మున్సిపాలిటీలు, 3 మండలాలు, 39 రోజులు, 69 గ్రామాలు, 517కిలోమీటర్లు పూర్తి. ప్రశాంత్ కుమార్ రెడ్డి గ్రామంలో పాదయాత్ర చేస్తున్న సంధర్బంలో శ్రీసాయినగర్ కాలనీలో శిర్డి సాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీ పెద్దలతో కలిసి బంటి ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామివారిఆశీస్సులుతీసుకున్నారు.తుర్కయాంజల్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి సహకారంతో మర్రి మణెమ్మ విమెన్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో సుమారు 160మంది మహిళలు కుట్లు, అల్లికలు బ్యూటీషన్ శిక్షణ పూర్తి చేసుకోవటం జరిగింది. ఈ సర్టిఫికేట్ కోర్సు పూర్తైన మహిళలు వారు స్వంతంగా కుట్లు, అల్లికలు మరియు బ్యూటీ పార్లర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ప్రగతి నివేదన యాత్రలో భాగంగా ఈరోజు మద్యాహ్నం మునగనూర్ క్యాంపు వద్ద ఉన్న బంటి ని సొసైటీ సభ్యులు, ట్రైనింగ్ పొందిన మహిళలు కలిసి.. మాకు సహయం చేస్తే కుట్టు మిషన్లు మరియు బ్యూటీ పార్లర్స్ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతామని బంటిగారిని అడిగారు. బంటి గారు స్పందిస్తూ.... ప్రగతి నివేదన యాత్ర పూర్తైన తర్వాత మీఅందరిని మరోసారి పిలిపించుకొని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని, ఏవిధమైన సహయం చేస్తే మీకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయో ఆలోచన చేసి, ఈనియోజకవర్గంలో మహిళ సాధికారత పెంపొందించటం కోసం మీకు తప్పకుండా సహయం చేస్తానని హమీ ఇచ్చారు. ప్రగతి నివేదన యాత్రలో బీఆర్ఎస్ పార్టీ తుర్కయాంజల్ మున్సిపల్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మా రెడ్డి, సీనియర్ నాయకులు కందాడ లక్ష్మా రెడ్డి, కౌన్సిలర్స్ వేముల స్వాతి, తాళ్లపల్లి సంగీత, మోహన్ గుప్త, వార్డు అధ్యక్షులు శివకుమార్, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్ గౌడ్ , నక్క స్రవంతి రమేష్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బీవైఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...