ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 2ప్రజాపాలన ప్రతినిధ
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని యాచారం మండలంలోనీ పలు గ్రామాల ప్రజలతో మాయమాటలు చెప్పి కేపీడబ్ల్యు, ఈస్టోర్ ఇండియా అనే కంపెనీ పేరుతో సుఫియాన్ అనే వ్యక్తి వారి సోదరులతో కలిసి పేద ప్రజలను నమ్మించి మోసగించి కోట్ల రూపాయలు 36 నెలలకు డిపాజిట్ చేయించుకుని ఒక లక్షకు నెలకు 9000 రూపాయలు వడ్డీగా ఇస్తానని నమ్మబలికి మూడు నెలలు డబ్బులు బాధితులకుచెల్లించగా నమ్మిన వివిధ గ్రామాల ప్రజలు లక్షల్లో డబ్బులు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడం జరిగింది. మూడు నెలల వరకు ఈ యొక్క డబ్బులకు త్వరగా రెట్టింపు డబ్బులు ఇస్తుండడంతో బాధితులు బంగారం, భూములను కుదువపెట్టి చాలామంది కంపనిలోపెట్టుబడి పెట్టి మోసపోయారు. మోసపోయిన బాధితుల్లో కొంతమంది ఎండి ముక్తార్ 7లక్షలు, గౌసియబెగం 20లక్షలు. రాము 18లక్షలు, ఎండి మహ్మద్ 25లక్ష లు,మహ్మద్ వలి 15లక్షలు, మస్కు శ్రీశైలం 6లక్షలు, ఎం డి అక్తర్ 20లక్షలు, మహమ్మద్ 6. 50 లక్షలు రూపాయలు పెట్టుబడులు పెట్టి దానికి ఎలాంటి రసీదులు లేకుండా ఫోన్ పే, గూగుల్ పేలలో మాత్రమే డబ్బులు వేయించుకొని, కంపెనీ అకౌంట్ చూపించకుండా సొంత అకౌంట్ లోకి వేసుకొని మోసం చేయడం జరిగిందని బాధితులు వాపోతున్నారు. దాదాపు 35కోట్లు మోసం చేసిన పాకిస్థాన్ కు చెందిన కేపిడబ్ల్యు,కృప్తో కంపెనీ ముసుగులో ఎండి సుఫియాన్, ఉమ్నన్,,సల్మాన్, సమద్, వహీద్,యూనూస్,అజార్, ప్రజలను మభ్యపెట్టి ఇక్కడో పాకిస్తాన్ సంస్థల పేర్లు చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా పేద ప్రజల వద్ద నుండి కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొఖం చాటగా తెలుసుకున్న బాధితులు ఇంటి వద్దకు వెళ్లి నిలదీయగా మా దగ్గర డబ్బులు లేవని ఏమి చేసుకుంటారో చేసుకోండి అని తెగేసి చెప్తున్నారు. ఇట్టి మోసాలకు పాల్పడిన సుహాన్ తో పాటు అతని సోదరులను వెంటనే కస్టడీలోకి తీసుకొని విచారించి మేము కోల్పోయిన డబ్బును ఇప్పించాలని సుమారు 50 మంది బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి పూర్తి వివరాలు సి ఐ లింగయ్యకు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...